"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

బుడమేరు కాలువ

From tewiki
Jump to navigation Jump to search

బుడమేరు కృష్ణా జిల్లాలో గల ఒక నది.[1] ఈ నది మైలవరం సమీపంలోని కొండలపై పుట్టి కొల్లేరు సరస్సులో కలుస్తుంది. ఈ నదిని విజయవాడ దుఖః దాయినిగా చెప్పవచ్చు.[2][3] ఈ నది యొక్క వరదలను నివారించడానికి వెలగలేరు గ్రామం వద్ద డ్యాం నిర్మించారు. ఈ డ్యాం నుండి ఒక కాలువను నిర్మించారు. ఈ కాలువ బుడమేరు డైవర్సన్ ఛానల్ (బిడిసి) గా పిలువబడుతుంది. ఈ కాలువ వెలగలేరు నుండి ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణానది యొక్క పై ప్రవాహం నకు కలుపబడుతుంది.

మూలాలు

  1. "ఈసారి 'పట్టి' పోయాల్సిందే". ఆంధ్రజ్యోతి. 20 June 2016. Archived from the original on 24 జూన్ 2016. Retrieved 30 June 2016. Check date values in: |archive-date= (help)
  2. "Polavaram-Vijayawada Link". Water Resources Information System of India. Archived from the original on 19 అక్టోబర్ 2014. Retrieved 19 October 2014. Check date values in: |archive-date= (help)
  3. Ramana Rao, G.V. (9 September 2008). "'Sorrow of Vijayawada' continues to play havoc spotlight". The Hindu. Retrieved 19 October 2014.