బుల్లెట్ (సినిమా)

From tewiki
Jump to navigation Jump to search
‌బుల్లెట్
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం బాపు
నిర్మాణం ముళ్ళపూడి వెంకటరమణ
కథ ముళ్ళపూడి వెంకటరమణ
చిత్రానువాదం ముళ్ళపూడి వెంకటరమణ
తారాగణం కృష్ణంరాజు,
సుహాసిని ,
సుమలత
సంగీతం కె.వి.మహదేవన్
సంభాషణలు ముళ్ళపూడి వెంకటరమణ
ఛాయాగ్రహణం థామస్ జేవియర్
నిర్మాణ సంస్థ చిత్రకల్పనా
భాష తెలుగు

బుల్లెట్ 1985 లో బాపు దర్శకత్వంలో వచ్చిన తెలుగు యాక్షన్ డ్రామా చిత్రం. చిత్ర కల్పనా మూవీస్ బ్యానర్‌లో ముళ్ళపూడి వెంకట రమణ నిర్మించాడు. కృష్ణంరాజు, సుహాసిని ప్రధాన పాత్రల్లో నటించారు. కె.వి.మహదేవన్ సంగీతం అందించాడు. పాటలను వేటూరి సుందరరామమూర్తి రచించాడు .[1]

తారాగణం

పాటలు

క్రమసంఖ్య పేరు నిడివి
1. "మా తెలుగు తల్లికి"    
2. "నా చెబులతో"    
3. "నాలోగి వాను"    
4. "నడుమ్మీద"    
5. "బుల్లెట్ బుల్లెట్"    
6. "రాధాకృష్ణుడు"    
  1. Bullet Songs. atozteluguwap.net. URL accessed on 2016-04-16.