బూడిద భిక్షమయ్య గౌడ్

From tewiki
Jump to navigation Jump to search
బూడిద భిక్షమయ్య గౌడ్
బూడిద భిక్షమయ్య గౌడ్


నియోజకవర్గం ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ కాంగ్రేస్ పార్టీ
నివాసం పారుపల్లి: గ్రామం, గుండాల: మండలం, నల్లగొండ : జిల్లా.

బూడిద భిక్షమయ్య గౌడ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ శాసనసభ్యులు. ఈయన 2009లో ఆంధ్రప్రదేశ్ శాసన సభకు ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలుపొందారు.ప్రస్తుతం నల్గొండ జిల్లా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు[1]ఆయన 25 మార్చ్ 2019లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టిఆర్‌ఎస్ పార్టీలో చేరాడు.[2][3]

జీవిత విశేషాలు

బూడిద భిక్షమయ్య నల్లగొండ జిల్లా గుండాల మండలానికి చెందిన పారుపల్లి గ్రామానికి చెందినవారు.ఆయన తండ్రి సోమయ్య తల్లి సత్తమ్మ.ఆయన భార్య బి.సువర్ణ వీరికి ఒక కుమారుడు ప్రవీణ్ ఒక కూతురు వాణి ప్రసన్న. బిక్షమయ్య ఎం.బి.ఎ. వరకు చదివారు.టీచర్ ఉద్యోగం కాకినాడ లో వచ్చిన దూరంలో ఉంది అని వెళ్లలేదు తల్లి ప్రేమ వెల్లనివ్వ లేదూ.[4] ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి 2009లో MLA గా గెలిచారు. 2014 సాధారణ ఎన్నికలలో కాగ్రెస్ పార్టీ తరపున ఆలేరు నియోజక వర్గం నుండి శాసన సభ్యునిగా పోటీచేసారు.[5]

పట్టుదల

సాదారణ గౌడ కులంలో పుట్టి యం.యల్.ఎ స్థాయికి ఎదిగిన నాయకుడు.

శాసనసభ్యునిగా

పదవులు

మూలాలు

  1. .Budida Bikshamaiah Goud – The great Congress Leader, Aler Ex MLA, DCC President of Nalgonda Archived 2016-03-04 at the Wayback Machine
  2. The New Indian Express (27 March 2019). "Former Congress MLA inducted in TRS; KTR dares Uttam to resign as MLA". Archived from the original on 30 ఏప్రిల్ 2021. Retrieved 30 April 2021.
  3. Mana Telangana (26 March 2019). "వంద అబద్ధాలకు నిర్వచనం కోమటిరెడ్డి బ్రదర్స్: బూడిద". Archived from the original on 30 ఏప్రిల్ 2021. Retrieved 30 April 2021.
  4. "udida Bikshamaiah Goud". Archived from the original on 2015-03-17. Retrieved 2015-07-10.
  5. Congress names 111 Assembly candidates for Telangana
  6. http://www.sakshi.com/election/nalgonda.html

ఇతర లింకులు