"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
బూసవారి పాలెం
"బూసవారి పాలెం" ప్రకాశం జిల్లా బల్లికురవ మండలానికి చెందిన గ్రామం. మూస:Infobox India AP Village
Lua error in మాడ్యూల్:Mapframe at line 597: attempt to index field 'wikibase' (a nil value).
Contents
గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం
ఊర చెరువు:- ప్రభుత్వం ఇటీవల ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా, 2015, సెప్టెంబరు-26వ తేదీనాడు, ఐదున్నర లక్షల వ్యయంతో, ఈ చెరువులో పూడికతీత కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని రైతులు సారవంతమైన ఈ పూడిక మట్టిని ట్రాక్టర్లతో తమ పొలాలకు తరలించుకున్నారు. ఈ విధగా చేయుట వలన, చెరువులో నీటి నిలువ సామర్ధ్యం పెరుగుటయేగాక, తమ పొలాలకు రసాయనిక ఎరువుల వాడకం గణనీయంగా తగ్గుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. [1]
గ్రామ పంచాయతీ
బూసవారి పాలెం గ్రామం, ముక్తేశ్వరం గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
గ్రామంలో ప్రధాన పంటలు
వరి, అపరాలు, కూరగాయలు
గ్రామములోని ప్రధాన వృత్తులు
మూలాలు
వెలుపలి లింకులు
[1] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015, సెప్టెంబరు-27; 2వపేజీ.