"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

బోయనపల్లె(రాజంపేట)

From tewiki
Jump to navigation Jump to search

"బోయనపల్లె(రాజంపేట)" కడప జిల్లా రాజంపేట మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 516 227., ఎస్.టి.డి.కోడ్ = 08569. [1]

బోయనపల్లె
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా వైఎస్‌ఆర్ జిల్లా
మండలం రాజంపేట
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 516227
ఎస్.టి.డి కోడ్ 08569

గణాంకాలు

మూలాలు

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-02-07. Retrieved 2015-08-05.
  • ఈ గ్రామంలొ నూతనంగా నిర్మించబడిన చౌడేశ్వరీదేవి ఆలయ విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలలో భాగంగా, అక్టోబరు 17, 2013 నాడు అమ్మవారికి గ్రామోత్సవం నిర్వహించారు. బోయనపాలెం మార్కెట్టు యార్డు ఎదురుగా, కడప - చెన్నై రహదారి ప్రక్కన, నిర్మించిన ఈ ఆలయంలో 18, అక్టోబరు 2013 నాడు విగ్రహప్రతిష్ఠ జరుగును.[1]

మూలాలు

  1. ఈనాడు కడప,18 అక్టోబరు 2013. 5వ పేజీ.