భగవాన్

From tewiki
Jump to navigation Jump to search
‌భగవాన్
దర్శకత్వంసత్యారెడ్డి
నిర్మాతడి. ప్రభాకర్ (నిర్మాత), యం. భూమయ్య (సమర్పణ)
రచనగణేష్ పాత్రో (మాటలు)
నటులుకృష్ణంరాజు,
భానుప్రియ
సంగీతంరాజ్ - కోటి
ఛాయాగ్రహణందివాకర్
కూర్పునందమూరి బెనర్జీ
నిర్మాణ సంస్థ
దేశంభారతదేశం
భాషతెలుగు

భగవాన్ 1989లో సత్యారెడ్డి దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో కృష్ణంరాజు, భానుప్రియ ముఖ్య పాత్రల్లో నటించారు.[1] ఈ చిత్రాన్ని డి. ప్రభాకర్, ప్రియా ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించాడు. యం. భూమయ్య సమర్పకుడిగా వ్యవహరించాడు. ఈ చిత్రానికి రాజ్- కోటి సంగీత దర్శకత్వం వహించగా ఆచార్య ఆత్రేయ వెన్నెలకంటి, శ్రీరామమూర్తి పాటలు రాశారు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి, నాగూర్ బాబు పాటలు పాడారు. గణేష్ పాత్రో మాటలు రాశాడు.

విధినిర్వహణలో ఖచ్చితంగా వ్యవహరించే ఒక పోలీసు అధికారి, విలువలకు కట్టుబడి తన వృత్తి ధర్మాన్ని తుచ తప్పకుండా పాటించే ఒక జర్నలిస్టు వీరిద్దరి మధ్య నడిచే కథ ఇది.

తారాగణం

సంగీతం

ఈ చిత్రానికి రాజ్ - కోటి సంగీత దర్శకత్వం వహించగా ఆచార్య ఆత్రేయ, వెన్నెలకంటి, శ్రీరామమూర్తి పాటలు రాశారు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి, నాగూర్ బాబు పాటలు పాడారు.

సాంకేతిక వర్గం

  • కథ, దర్శకత్వం: సత్యారెడ్డి
  • మాటలు: గణేష్ పాత్రో, సహాయకుడు: తోటపల్లి మధు
  • సంగీతం: రాజ్ - కోటి
  • పాటలు: ఆచార్య ఆత్రేయ
  • ఛాయాగ్రహణం: దివాకర్
  • నృత్యాలు: సురేఖ ప్రకాష్, శివ సుబ్రహ్మణ్యం
  • కళ: రంగారావు
  • పోరాటాలు: విక్రమ్ ధర్మా
  • కూర్పు: నందమూరి బెనర్జీ

మూలాలు

  1. Kasinathuni Nageswara Rao (1989-02-10). Andhra Patrika ఆంధ్ర పత్రిక Volume 81 Issue 25 (in Telugu).CS1 maint: unrecognized language (link)