"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

From tewiki
Jump to navigation Jump to search

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి.[1]Script error: No such module "Settlement short description".

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
ముఖ్య పట్టణంకొత్తగూడెం
మండలాలు24
విస్తీర్ణం
 • మొత్తం8,951 కి.మీ2 (3,456 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం13,04,811
 • సాంద్రత150/కి.మీ2 (380/చ. మై.)
వాహనాల నమోదు కోడ్TS–28[2]
కొత్తగా ఏర్పడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

లోగడ కొత్తగూడెం పట్టణం ఖమ్మం జిల్లాలో రెవెన్యూ డివిజనుగా ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా శ్రీసీతారాములు దివ్యక్షేత్రం భద్రాద్రి పట్టణం (భద్రాచలం) గుర్తుగా జిల్లా పరిపాలన కేంద్రం కొత్తగూడెంగా ఉండేలాగున "భధ్రాద్రి" జిల్లాగా ప్రకటించి ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1].

అక్టోబరు 11, 2016న కొత్తగా అవతరించిన ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 23 మండలాలు, 377 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు ఖమ్మం జిల్లాకు చెందినవి.[3] మూస:Infobox mapframe

జిల్లాలోని విద్యా సంస్థలు

జిల్లాలోని అశ్వారావు పేట మండల కేంద్రంలో వ్యవసాయ విద్యా కళాశాల ఉంది. కొత్తగూడెంలో కాకతీయ యూనివర్సిటీకి చెందిన ఇంజనీరింగ్ కళాశాల ఉంది.

జిల్లాలోని మండలాలు

గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో  కొత్తగా ఏర్పడిన మండలాలు (6)

భౌగోళికం

ఈ జిల్లా వైశాల్యం 8,951 square kilometres (3,456 sq mi).[4]

జనాభా వివరాలు

2011 జనాభా లెక్కల ప్రకారం ఈ జిల్లాలొ 1,304,811 మంది ఉన్నారు.[4]

మూలాలు

  1. 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 237 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "Telangana New Districts Names 2016 Pdf TS 31 Districts List". Timesalert.com. 11 October 2016. Retrieved 11 October 2016.
  3. "Bhadradri district" (PDF). New Districts Formation Portal. Retrieved 11 October 2016.
  4. 4.0 4.1 "New districts". Andhra Jyothy.com. 8 October 2016. Retrieved 8 October 2016.

బయటి లింకులు