"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

From tewiki
Jump to navigation Jump to search

లువా తప్పిదం: expandTemplate: template "Short description" does not exist

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తెలంగాణ పటంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థానం
తెలంగాణ పటంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
ముఖ్య పట్టణంకొత్తగూడెం
మండలాలు24
విస్తీర్ణం
 • మొత్తం8,951 km2 (3 sq mi)
జనాభా
(2011)
 • మొత్తం13,04,811
 • సాంద్రత150/km2 (380/sq mi)
వాహనాల నమోదు కోడ్TS–28[1]

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి.[2]

కొత్తగా ఏర్పడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

లోగడ కొత్తగూడెం పట్టణం ఖమ్మం జిల్లాలో రెవెన్యూ డివిజనుగా ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా శ్రీసీతారాములు దివ్యక్షేత్రం భద్రాద్రి పట్టణం (భద్రాచలం) గుర్తుగా జిల్లా పరిపాలన కేంద్రం కొత్తగూడెంగా ఉండేలాగున "భధ్రాద్రి" జిల్లాగా ప్రకటించి ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[2].

అక్టోబరు 11, 2016న కొత్తగా అవతరించిన ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 23 మండలాలు, 377 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు ఖమ్మం జిల్లాకు చెందినవి.[3]

జిల్లాలోని విద్యా సంస్థలు

జిల్లాలోని అశ్వారావు పేట మండల కేంద్రంలో వ్యవసాయ విద్యా కళాశాల ఉంది. కొత్తగూడెంలో కాకతీయ యూనివర్సిటీకి చెందిన ఇంజనీరింగ్ కళాశాల ఉంది.

జిల్లాలోని మండలాలు

గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో  కొత్తగా ఏర్పడిన మండలాలు (6)

భౌగోళికం

ఈ జిల్లా వైశాల్యం 8,951 చదరపు కిలో మీటర్లు (3,456 చ. మై.).[4]

జనాభా వివరాలు

2011 జనాభా లెక్కల ప్రకారం ఈ జిల్లాలొ 1,304,811 మంది ఉన్నారు.[4] Lua error in మాడ్యూల్:Mapframe at line 696: attempt to index field 'wikibase' (a nil value).

మూలాలు

  1. "Telangana New Districts Names 2016 Pdf TS 31 Districts List". Timesalert.com. 11 October 2016. Retrieved 11 October 2016.
  2. 2.0 2.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 237 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  3. "Bhadradri district" (PDF). New Districts Formation Portal. Archived from the original (PDF) on 18 అక్టోబర్ 2016. Retrieved 11 October 2016. Check date values in: |archive-date= (help)
  4. 4.0 4.1 "New districts". Andhra Jyothy.com. 8 October 2016. Retrieved 8 October 2016.

బయటి లింకులు