"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

భద్రాద్రి రాముడు

From tewiki
Jump to navigation Jump to search
భద్రాద్రి రాముడు
దస్త్రం:Badradri Ramudu Movie Poster.jpg
భద్రాద్రి రాముడు సినిమా పోస్టర్
దర్శకత్వంసురేష్ కృష్ణ
నిర్మాతమాగంటి గోపినాథ్
నటులునందమూరి తారకరత్న, రాధిక కుమారస్వామి, వాణిశ్రీ, ప్రకాష్ రాజ్
సంగీతంశ్రీ
నిర్మాణ సంస్థ
దివ్య అక్షర నాగ మూవీస్
విడుదల
25 జూన్ 2004 (2004-06-25)
దేశంభారతదేశం
భాషతెలుగు

భద్రాద్రి రాముడు 2004, జూన్ 25న విడుదలైన తెలుగు చలన చిత్రం. సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి తారకరత్న, రాధిక కుమారస్వామి, వాణిశ్రీ, ప్రకాష్ రాజ్, పోసాని కృష్ణ మురళి, అలీ, వేణుమాధవ్, రజిత, మల్లికార్జున రావు ముఖ్యపాత్రలలో నటించగా, శ్రీ సంగీతం అందించారు.[1]

నటవర్గం

సాంకేతికవర్గం

  • దర్శకత్వం: సురేష్ కృష్ణ
  • నిర్మాత: మాగంటి గోపినాథ్
  • సంగీతం: శ్రీ
  • నిర్మాణ సంస్థ: దివ్య అక్షర నాగ మూవీస్

మూలాలు

  1. తెలుగు ఫిల్మీబీట్. "భద్రాద్రి రాముడు". telugu.filmibeat.com. Retrieved 22 April 2018.