"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

భమిడిపాటి రాధాకృష్ణ

From tewiki
Jump to navigation Jump to search
భమిడిపాటి రాధాకృష్ణ
200px
భమిడిపాటి రాధాకృష్ణ
జననంనవంబరు 24, 1929
రాజమండ్రి
మరణంసెప్టెంబరు 4, 2007 [1]
రాజమండ్రి
మరణ కారణముఆస్తమా, ఊపిరితిత్తులు, కాలేయ సంబంధ వ్యాధులు
ప్రసిద్ధినాటక, సినీ కథా రచయిత, జ్యోతిష శాస్త్ర పండితుడు, సంఖ్యాశాస్త్ర నిపుణుడు
భార్య / భర్తసుశీల
పిల్లలుఒక కుమార్తె, ఐదుగురు కుమారులు
తండ్రిభమిడిపాటి కామేశ్వరరావు


భమిడిపాటి రాధాకృష్ణ (నవంబరు 24, 1929 - సెప్టెంబరు 4, 2007) నాటక, సినీ కథా రచయిత, జ్యోతిష శాస్త్ర పండితుడు, సంఖ్యాశాస్త్ర నిపుణుడు. హస్య రచయిత,

జీవిత విశేషాలు

"హాస్య బ్రహ్మ" శ్రీ భమిడిపాటి కామేశ్వరరావు వీరి తండ్రి.

రచనా ప్రస్థానం

భమిడిపాటి రాధాకృష్ణ బహుముఖ ప్రజ్ఞశాలి. భమిడిపాటి రాధాకృష్ణ 3 నాటకాలు, 6 నాటికలు రచించగా అవి కన్నడ, తమిళ, హిందీ భాషల్లోకి అనువాదమయ్యాయి. ఇదేమిటి, కీర్తిశేషులు, మనస్తత్వాలు, భజంత్రీలు, దంత వేదాంతం వంటి నాటికలు, నాటకాలు వ్రాశారు. రావుగోపాలరావు 'కీర్తిశేషులు' లోని ఒక పాత్రద్వారా మంచి పేరు తెచ్చుకుని సినీ పరిశ్రమలోనూ అడుగుపెట్టాడు.

సాహిత్య రచనలు

  • భజంత్రీలు (నాటకం)
  • దంత వేదాంతం (నాటకం)
  • కీర్తిశేషులు (నాటకం)[2]
  • మనస్థత్వాలు (నాటకం)
  • తరం-అంతరం (నాటకం)

సినిమా రంగం

  1. ఆత్మ గౌరవం (1965) (డైలాగ్స్ రచయిత)
  2. మరపురాని కథ (1967)
  3. కథానాయకుడు (1969)
  4. అల్లుడే మేనల్లుడు(1970)
  5. ఆడజన్మ (1970)
  6. బొమ్మా బొరుసా (1971)
  7. రామరాజ్యం (1973)
  8. ఆడపిల్లల తండ్రి (1974)
  9. అల్లుడొచ్చాడు (1976)
  10. పొగరుబోతు (1976)
  11. మనిషి రోడ్డున పడ్డాడు (1976)
  12. సాహసవంతుడు (1978)
  13. షోకిల్లా రాయుడు (1979)
  14. నారి నారి నడుమ మురారి

అవార్డులు

సూచనలు

బయటి లింకులు

మూలాలు

  1. "Bhamidipati no more". ది హిందూ. ది హిందూ. సెప్టెంబర్ 5, 2007. Retrieved 13 January 2015. Check date values in: |date= (help)
  2. ఆంధ్రభూమి, సాహితి (3 October 2016). "అటకెక్కుతున్న నాటక రచన". andhrabhoomi.net. బి.నర్సన్. Archived from the original on 27 మార్చి 2020. Retrieved 27 March 2020. Check date values in: |archivedate= (help)

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).