భరణి పిక్చర్స్

From tewiki
Jump to navigation Jump to search
దస్త్రం:Bhanumati couple.jpg
భానుమతి కుమారుడు భరణి, భానుమతి 1999 హైదరాబాదులో అంతర్జాతీయ చిత్రోత్సవము సమయములో పత్రికా సమావేశమునందు తీసిన చిత్రము

భరణి స్టుడియో లేదా భరణి పిక్చర్స్ దక్షిణ భారత సినీ నిర్మాణ సంస్థ. దీనికి అధిపతులు పి.ఎస్.రామకృష్ణారావు, భానుమతి. వీరి చిరంజీవి భరణి పేరు మీద ఈ సంస్థను స్థాపించి ఎన్నో మంచి సినిమాలను నిర్మించారు. ఈ సంస్థ నిర్మించిన మొదటి సినిమా రత్నమాల భారతదేశం స్వాతంత్ర్యం పొందిన 1947 సంవత్సరంలో విడుదలైంది.

నిర్మించిన సినిమాలు

బయటి లింకులు