"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

భారతదేశం ఆనకట్టలు మరియు జలాశయాలు జాబితా

From tewiki
Jump to navigation Jump to search
భారతదేశం లోని ప్రధాన నదులు, సరస్సులు మరియు జలాశయాల (మ్యాప్) పటం

ఈ పేజీ భారతదేశం లోని రిజర్వాయర్ మరియు ఆనకట్టలు రాష్ట్రాల వారీగా జాబితా చూపిస్తుంది '.[1] ఈ జాబితాలో సరస్సులు కూడా కలిగి ఉంది. 2012 సం. నాటికి దాదాపుగా 3200 ప్రధాన / మీడియం (మధ్య తరగతి) ఆనకట్టలు మరియు బ్యారేజీలు భారతదేశంలో నిర్మించ బడ్డాయి.[2][3]

అండమాన్ మరియు నికోబార్ దీవులు

 • ధనిఖారి ఆనకట్ట
 • కల్‌పాంగ్

ఆంధ్ర ప్రదేశ్

ఉత్తర ప్రదేశ్

 • షాజాద్ నదిపై గోవింద్ సాగర్ ఆనకట్ట
 • చిత్తోర్ఘర్ ఆనకట్ట
 • ఆద్వా ఆనకట్ట
 • సజ్నం నదిపై సజ్నం ఆనకట్ట
 • బెట్వా నది మీద పరిచా డ్యాం
 • రాజ్‌ఘాట్ ఆనకట్ట
 • రేణు సాగర్ ఆనకట్ట
 • రోహిణి నది మీద రోహిణి ఆనకట్ట
 • షాజాద్ నదిపై షాజాద్ ఆనకట్ట
 • సిర్సి ఆనకట్ట
 • బెట్వా నది నీరు క్రింద ఒక నిర్మాణం, సుక్మా- డుక్మాఆనకట్ట
 • రిహంద్ నదిపై గోవింద్ వల్లభ్ పంత్ సాగర్
 • కర్మనస నది మీద ముసా కహండ్
 • మేజా ఆనకట్ట
 • బెట్వా నది మీద మటాలియా ఆనకట్ట
 • గంగా నదిలో లవ కుష్ బారేజ్
 • జిర్గో నది మీద జిర్గో రిజర్వాయర్
 • జమ్ని నదిపై జమ్ని ఆనకట్ట

ఉత్తరాంచల్ (ఉత్తరాఖండ్)

 • అలకానంద హైడ్రో పవర్ లిమిటెడ్.
 • బైగుల్ ఆనకట్ట.
 • బౌర్ ఆనకట్ట.
 • బిరాహి గంగా హైడ్రో (జల) పవర్ లిమిటెడ్.
 • కళాగార్‌లో రామగంగా నది మీద రామగంగా ఆనకట్ట.
 • తనక్పూర్ ఆనకట్ట.
 • భాగీరథి నది మీద తెహ్రీ డ్యాం.
 • భాగీరథి మీద నది కోటేశ్వర ఆనకట్ట.
 • తుమరియా ఆనకట్ట.
 • వియాసి ఆనకట్ట.
 • విష్ణుప్రయాగ.
 • శ్రీనగర్ డ్యాం.
 • హరిపుర ఆనకట్ట.
 • కాతపతార్ బారేజ్.
 • నానాక్షసాగర్ ఆనకట్ట.
 • కిషౌ ఆనకట్ట.
 • లక్ష్వార్ ఆనకట్ట
 • దౌలిగంగా ఆనకట్ట.
 • టాంస్ మరియు యమున మీద డాక్‌పథర్ బ్యారేజి, వికాస్‌నగర్.

ఒడిషా (ఒడిస్సా)

 • బలిమెల రిజర్వాయర్.
 • హద్‌ఘర్ ఆనకట్ట.
 • సంబల్పూర్ సమీపంలో మహానది హిరాకుడ్ డ్యాం.
 • కలహంది జిల్లాలో ఇంద్రావతి నది మీద ఇంద్రావతి ఆనకట్ట.
 • జేపూర్, కోరాపుట్ జిల్లా సమీపంలో సీలేరు నదిపై జాలపుట్ ఆనకట్ట.
 • కళా ఆనకట్ట, మయూర్‌భంజ్.
 • మందిరా ఆనకట్ట.
 • పాతోరా ఆనకట్ట.
 • బ్రాహ్మణి నది మీద రెంగాలి ఆనకట్ట.
 • గంజాం జిల్లాలో ఖర్‌ఖరి నదిపై సలియా ఆనకట్ట.
 • సత్కోసియా (అంగుల్).
 • సునేయి ఆనకట్ట మయూర్‌భంజ్.

కర్ణాటక

 • షరావతి నదిపై లింగనమక్కి ఆనకట్ట.
 • తీర్థహళ్ళి సమీపంలో మణి రిజర్వాయిర్ షిమోగా జిల్లా.
 • రేణుకా సాగర రిజర్వాయర్, సౌన్డాట్టీ, బెల్గాం జిల్లా.
 • భద్ర నదికి అడ్డంగా లక్కావల్లి ఆనకట్ట.
 • నగర సమీపంలో నగర రిజర్వాయిర్, షిమోగా జిల్లా.
 • మలప్రభ నదికి అడ్డంగా నవీల్‌తీర్థ ఆనకట్ట.
 • మార్కాన్‌హళ్ళి ఆనకట్ట, కునిగళ, తుంకూరు జిల్లా
 • శాంతి సాగర లేదా సులెకెరే జలాశయం (రిజర్వాయర్), చిన్నగిరి, దావణగేరే జిల్లా
 • హరంగి జలాశయం (రిజర్వాయర్), కుషాల్ నగర్, కొడగు జిల్లా.
 • ఇగ్లూరు జలాశయం (రిజర్వాయర్), షిమోగా నదికి అడ్డంగా, మంధ్య జిల్లా.
 • హేమవతి జలాశయం (రిజర్వాయర్). (గొరూర్ ఆనకట్ట), హసన్ జిల్లా.
 • వాణి విలాస సాగర, (మరికనివే), హిరియూర్, చిత్రదుర్గ జిల్లా.
 • తీర్థహళ్ళి సమీపంలో సావేహక్లు జలాశయం (రిజర్వాయిర్), షిమోగా జిల్లా
 • సువర్ణవతి ఆనకట్ట, చామరాజ నగర్.
 • నుగు ఆనకట్ట, బీర్వల్, హెచ్.డి.కోటె, మైసూర్ జిల్లా.
 • కబిని జలాశయం (రిజర్వాయర్), బీచన హళ్ళి, హెచ్.డి.కోటె, మైసూర్ జిల్లా.
 • ఘటప్రభ నదికి అడ్డంగా హిడ్కల్ జలాశయం (రిజర్వాయర్).
 • గోకక్ దగ్గర ఘటప్రభ నదికి అడ్డంగా ధూప్ జలాశయం (రిజర్వాయర్).
 • జెర్సొప్ప ఆనకట్ట / సరస్వతి టెయిల్‌రేస్.
 • కృష్ణ నదికి అడ్డంగా ఆల్మట్టి ఆనకట్ట.
 • లింగ్‌సుగుర్ దగ్గర బసవ సాగర్ ఆనకట్ట.
 • గాయత్రి జలాశయం (రిజర్వాయర్).
 • గాయత్రి రిజర్వాయర్, హిరియుర్ తాలుకా, చిత్రదుర్గ జిల్లా,
 • చక్ర నది మీద చక్ర ఆనకట్ట.
 • భద్ర నది అడ్డంగా భద్ర ఆనకట్ట.
 • గుల్బర్గా జిల్లా, హర్‌సూర్ సమీపంలో బెన్నెథోర రిజర్వాయిర్.
 • చికాహోల్ ఆనకట్ట, చామరాజ్ నగర్.
 • కృష్ణ రాజ సాగర్ (కెఆర్ఎస్ ఆనకట్ట).
 • కెంపు హోల్ ఆనకట్ట.
 • కృష్ణ నది మీద గరూర ఆనకట్ట.
 • తుంగభద్ర ఆనకట్ట.
 • బీదర్ జిల్లా, హలిఖేడ్ కరంజా రిజర్వాయర్.
 • కణ్వ రిజర్వాయర్.
 • కొడసల్లి ఆనకట్ట.
 • దండేలి మరియు జోయిడా మధ్యన గణేశ్ గుడి దగ్గర, కాళి నదికి అడ్డంగా సుప ఆనకట్ట,
 • తుంగ నది అడ్డంగా గజనూరు ఆనకట్ట.
 • నేత్రావతి నదిపై తుంబే ఆనకట్ట.
 • మంచినబెలి ఆనకట్ట.
 • బళ్ళారి జిల్లా, హోస్పేట్ సమీపంలో దారోజి రిజర్వాయర్.
 • తిప్పగొండనహళ్ళి రిజర్వాయర్.
 • కావేరీ నది మీద కృష్ణరాజ సాగర (డ్యాం) ఆనకట్ట.
 • తారక రిజర్వాయర్, హెచ్.డి.కోట్, మైసూర్ జిల్లా.
 • కాద్రా ఆనకట్ట, ఉత్తర కన్నడ జిల్లా.
 • నారాయణపూర్ ఆనకట్ట, దిగువ ఆల్మట్టి ఆనకట్ట.
 • దేవరబెలెకెరె రిజర్వాయర్, దావణగేరే జిల్లా.
 • సాగర సమీపంలో టలకలలె బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, షిమోగా జిల్లా
 • అంకల్గి సమీపంలో షిరూర్ ఆనకట్ట, బెల్గాం జిల్లా.
 • వాటెహోల్ ఆనకట్ట, ఆలూర్ తాలుకా, హసన్ జిల్లా.
 • యాగచి నదిపై యాగచి ఆనకట్ట, బేలూర్ తాలూకా, హసన్ జిల్లా.

కేరళ

 • తిరువంతపురం జిల్లాలో నెయ్యర్ నది మీద నెయ్యర్ డ్యాం
 • పాలక్కాడ్ జిల్లాలో కన్జిరపుజ్హ ఆనకట్ట
 • ఇడుక్కి జిల్లాలో మున్నార్ లో కుందాలా ఆనకట్ట
 • ఇడుక్కి జిల్లాలో పెరియార్ నదిపై కులమావు డ్యాం
 • ఇడుక్కి జిల్లాలో పెరియార్ నదిపై ఇడుక్కి ఆర్చ్ డ్యాం
 • ఇడుక్కి జిల్లాలో ఆనయిరంగళ్ ఆనకట్ట
 • ఇడుక్కి జిల్లాలో పంబా నదిలో కొచ్చు పంబా ఆనకట్ట
 • అంథోడు మరియు కక్కి ఆనకట్ట
 • త్రిస్సూర్ జిల్లాలో వాఝాణి ఆనకట్ట
 • వయనాడ్ జిల్లాలోని కాబిని నది బాణాసుర సాగర్ డాం
 • పాలక్కాడ్ జిల్లాలో సిరువాణి ఆనకట్ట
 • ఎర్నాకులం జిల్లాలో ఇదమలయార్ నదిపై ఇదమలయార్ ఆనకట్ట
 • త్రిస్సూర్ జిల్లాలో చిమ్మోని ఆనకట్ట
 • కోళికోడ్ (కోఝికోడ్) జిల్లాలో కక్కయం ఆనకట్ట
 • వయనాడ్ జిల్లాలోని కరపూజ ఆనకట్ట
 • పాలక్కాడ్ జిల్లాలో మలంపూజ డాం
 • ముథిరప్పుఝా నదిపై కళ్ళర్‌కుట్టి ఆనకట్ట
 • కొల్లాం జిల్లాలో కళ్ళడయార్ నది మీద తేన్మల ఆనకట్ట
 • పాలక్కాడ్ జిల్లా థునక్కడవు ఆనకట్ట
 • మలంకర డ్యాం
 • పాలక్కాడ్ జిల్లాలో వలయార్ ఆనకట్ట
 • చుళియార్ ఆనకట్ట పాలక్కాడ్ జిల్లా
 • ఇడుక్కి జిల్లాలో పెరియార్ నదిపై చేరుతోని డ్యాం
 • పాలక్కాడ్ జిల్లాలో మంగళం ఆనకట్ట
 • త్రిస్సూర్ జిల్లాలో పీచి డాం
 • తిరువంతపురం జిల్లాలో పెప్పర ఆనకట్ట
 • పాలక్కాడ్ జిల్లాలో పోతుండి ఆనకట్ట
 • త్రిస్సూర్ జిల్లాలో షోలయర్ ఆనకట్ట
 • ఇడుక్కి జిల్లాలో మట్టుపెట్టి ఆనకట్ట
 • కన్నూర్ జిల్లాలో ఇరిట్టి నదిపై పజహస్సి ఆనకట్ట
 • త్రిస్సూర్ జిల్లాలో పెరింగళ్‌కుత్తు ఆనకట్ట
 • కోళికోడ్ (కోఝికోడ్) జిల్లాలో కుట్టియాడి నదిపై పెరువన్నమూఝి ఆనకట్ట
 • పొన్నయార్ నదిపై పొన్ముడి ఆనకట్ట
 • పాలక్కాడ్ జిల్లాలో పరంబికుళం నదిపై పరంబికుళం ఆనకట్ట
 • పాలక్కాడ్ జిల్లా మీంకర ఆనకట్ట
 • ఇడుక్కి జిల్లాలో పెరియార్ నదిపై ముళ్లపెరియార్ ఆనకట్ట

గుజరాత్

గుజరాత్ రాష్టం 200 ఆనకట్టలుకు పైగా, తగినంత అతిపెద్ద జలాశయాలు తోటి విపత్తు ఆందోళనలో ప్రణాళిక సంసిద్ధతతో ప్రత్యేకంగా ఉంది.[4]

 • నర్మదా నదిపై సర్దార్ సరోవర్ డ్యామ్ లేదా నర్మదా డాం
 • వడోదర జిల్లాలో అజ్వా
 • రాజ్కోట్ జిల్లాలో బండి నదిపై భాదర్ - II
 • తాపీ నది మీద సూరత్ సమీపంలో ఉకాయి ఆనకట్ట
 • శ్యామా ఆనకట్ట
 • షెత్రుంజి
 • అహ్మదాబాద్ సమీపంలో సబర్మతి నది మీద వాశన బారేజ్
 • సూఖి నదిపై సూఖి ఆనకట్ట
 • మిట్టి నదిపై మిట్టి ఆనకట్ట, అబ్దస తాలూకా, కచ్ జిల్లా
 • పంచమహల్ జిల్లాలో పనం నదిపై పనం ఆనకట్ట
 • రాజ్కోట్ జిల్లాలో భాదర్ నదిపై భాదర్
 • వల్సాడ్ జిల్లాలోని దామన్‌గంగ నదిపై దామన్‌గంగ ఆనకట్ట
 • బనస్కాంత జిల్లాలో బనస్ నదిపై దంతేవాడ ఆనకట్ట
 • ధరోయ్, మెహ్సానా జిల్లా సమీపంలో సబర్మతి నది మీద ధరోయ్ ఆనకట్ట
 • పంచమహల్ జిల్లాలో మహి నదిపై కదనఆనకట్ట
 • తాపీ నది మీద సూరత్ సమీపంలో కక్రాపర్ ఆనకట్ట
 • భావ్నగర్ దగ్గర రంఘోలి నది మీద రంఘోల ఆనకట్ట
 • వాధ్వాన్‌లో భొగవా
 • బాలసినోర్‌లో వానక్బోరి ఆనకట్ట

గోవా

 • ఆంజున ఆనకట్ట
 • సలౌలిం ఆనకట్ట

చత్తీస్ గఢ్

 • దుధువా ఆనకట్ట
 • గన్‌గ్రేల్ ఆనకట్ట
 • హస్‌డియో ఆనకట్ట
 • రాబో ఆనకట్ట
 • మోన్‌గ్రా బ్యారేజి
 • ఖర్‌ఖర్ ఆనకట్ట
 • ముర్రం సిల్లి ఆనకట్ట
 • తన్‌దూల ఆనకట్ట
 • సికాసర్ ఆనకట్ట
 • సోన్‌దూర్ ఆనకట్ట
 • ఖుతాఘట్ ఆనకట్ట

జమ్మూ మరియు కాశ్మీర్

 • బారాముల్లా జిల్లాలో ఉరి సమీపంలో జీలం నది మీద ఉరి ఆనకట్ట - I & II
 • చీనాబ్ నదిపై సావాల్‌కోట్ ఆనకట్ట
 • చీనాబ్ నదిపై సలాల్ జలవిద్యుత్ స్టేషను
 • కిస్త్వార్ జిల్లాలో దర్బశాల గ్రామంలో చీనాబ్ నదిపై రాటెల్ జలవిద్యుత్ ప్లాంట్
 • చీనాబ్ నదిపై పాకాల్ దుల్ ఆనకట్ట
 • లేహ్ జిల్లాలో ఆల్చీ గ్రామం వద్ద సింధూ నది మీద నిమూ బాజ్‌గో జలవిద్యుత్ ప్లాంట్
 • కిషన్‌గంగ నది మీద కిషన్‌గంగ జలవిద్యుత్ ప్లాంట్ (నిర్మాణంలో ఉంది.)
 • చీనాబ్ నదిపై కిర్తాయి ఆనకట్ట
 • కిస్త్వార్ జిల్లాలో చీనాబ్ నదిపై దుల్హస్తి జలవిద్యుత్ ప్రాజెక్ట్
 • కార్గిల్ జిల్లాలో సురు నది మీద చూతక్ జలవిద్యుత్ ప్లాంట్
 • లేహ్ జిల్లాలో ఖల్సి - బటాలిక్ రోడ్ దగ్గర సింధు నది మీద దోంఖర్ జలవిద్యుత్ డ్యామ్ ప్రాజెక్టు,
 • దోహా జిల్లాలో మరుసుదార్ నది మీద బుర్సార్ ఆనకట్ట
 • దక్షిణ దోడ జిల్లాలో చీనాబ్ నదిపై బగ్లిహార్ ఆనకట్ట

జార్ఖండ్

 • బరాకర్ నది మీద తిలైయా ఆనకట్ట
 • వ్యాస్ నదిపై థీన్ ఆనకట్ట
 • దామోదర్ నది మీద తెనుఘాట్ ఆనకట్ట
 • అజయ్ నది మీద సిక్తియా బారేజ్
 • రాంచీ సమీపంలో పాత్రతు ఆనకట్ట
 • నల్కరి నదిపై పాత్రతు ఆనకట్ట / నల్కరి ఆనకట్ట
 • దామోదర్ నది మీద పంచేత్
 • చాందిల్ సమీపంలో స్వర్ణరేఖ నదిపై పల్నఆనకట్ట
 • గర్గ నది మీద గర్గ ఆనకట్ట
 • కోనార్ నదిపై కోనార్ ఆనకట్ట
 • ధన్బాద్ వద్ద బరాకర్ నది మీద మైతోన్ ఆనకట్ట
 • రాంచీ వద్ద స్వర్ణరేఖ నదిపై గీతల్సూద్ ఆనకట్ట
 • రాంచీ వద్ద స్వర్ణరేఖ నదిపై ధ్రువ ఆనకట్ట
 • చాందిల్ సమీపంలో స్వర్ణరేఖ నదిపై చాందిల్ ఆనకట్ట
 • మయూరాక్షి నదిపై కెనడా ఆనకట్ట / మాసంజోర్ ఆనకట్ట

తమిళనాడు

 • తిరునల్వేలి జిల్లాలో కడన ఆనకట్ట
 • అమరావతి డాం, అమరావతి నగర్, కోయంబత్తూర్
 • కన్యాకుమారి జిల్లాలో పెచ్చిపరై రిజర్వాయర్
 • తిరునల్వేలి జిల్లాలో సెంగొట్టై దగ్గర మేకరై అడైవినైనార్ డ్యాం
 • అనైకుట్టం రిజర్వాయర్
 • ఈరోడ్ జిల్లాలో భవాని నది మీద భవాని సాగర్ రిజర్వాయర్
 • పొన్ననైయార్ రిజర్వాయర్
 • కొడగనార్ రిజర్వాయర్
 • వరాట్టుపాళ్ళం రిజర్వాయర్
 • వట్టమలైకరై ఓడై రిజర్వాయర్
 • వణియార్ రిజర్వాయర్
 • మణిముక్తానది రిజర్వాయర్
 • తంబలహళ్ళి రిజర్వాయర్
 • వెంబకొట్టాయి రిజర్వాయర్
 • తునకడవు రిజర్వాయర్
 • తొప్పాయ్యార్ రిజర్వాయర్
 • విదూర్ రిజర్వాయర్
 • కుత్తరాయ్యర్ రిజర్వాయర్
 • విల్లింగ్డన్ రిజర్వాయర్
 • కరుప్పానది రిజర్వాయర్
 • మణిముత్తర్ రిజర్వాయర్
 • తిరుమూర్తి రిజర్వాయర్
 • వరదమనాది రిజర్వాయర్
 • సూలగిరి చిన్నార్ రిజర్వాయర్
 • సిద్ధమల్లి రిజర్వాయర్
 • చెన్నైలో పుఝాల్ రిజర్వాయర్
 • నాగావతి రిజర్వాయర్
 • కేసరిగులిహళ్ళ రిజర్వాయర్
 • తిరుపూర్ జిల్లాలో కంగయ్యం తాలూకాలో నోయ్యాల్ ఓరత్తుపాళయం
 • తిరునల్వేలి జిల్లాలో రామనది రిజర్వాయర్
 • అప్పర్ నిరర్ వియర్
 • కళ్ళనై డ్యాం
 • ఉప్పార్ రిజర్వాయర్
 • మరుద్ధానది రిజర్వాయర్
 • కన్యాకుమారి జిల్లాలో పెచ్చిపరై రిజర్వాయర్
 • శూలగిరి చిన్నార్ రిజర్వాయర్
 • అనైనడువు రిజర్వాయర్
 • మంజలార్ రిజర్వాయర్
 • పాలార్ పోరాందలార్ రిజర్వాయర్
 • తిరునల్వేలి జిల్లాలో సెర్వలార్ ఆనకట్ట
 • తిరుపూర్ జిల్లాలో ఉడుమలైపెట్టై తాలూకాలో, అమరావతి రిజర్వాయర్
 • అలియార్ రిజర్వాయర్, పొల్లాచి తాలుకా, కోయంబత్తూరు జిల్లా
 • కొడివెరి ఆనకట్ట
 • తిరునల్వేలి జిల్లాలో పాంబర్ రిజర్వాయర్
 • కన్యాకుమారి జిల్లాలో చిత్తర్ రిజర్వాయర్ - 1
 • కేలవరపల్లి రిజర్వాయర్
 • కృష్ణగిరి రిజర్వాయర్
 • కుళ్ళూర్సాండై రిజర్వాయర్
 • సేలం జిల్లాలో కావేరి నది మీద మెట్టూర్ డాం
 • తిరునల్వేలి జిల్లాలో పాపనాశం దిగువ ఆనకట్ట
 • సతనూర్ రిజర్వాయర్
 • లోయర్ నిరర్ రిజర్వాయర్
 • థేని జిల్లాలో వైగై డ్యామ్
 • కోయంబత్తూర్ జిల్లలో షోలయర్ రిజర్వాయర్
 • ఆథుపాలయం ఆనకట్ట
 • కన్యాకుమారి జిల్లాలో చిత్తర్ రిజర్వాయర్
 • కళ్ళనై అనైకట్
 • పరప్పళ్ళార్ రిజర్వాయర్
 • తిరునల్వేలి జిల్లాలో గుండార్ రిజర్వాయర్
 • గొల్వర్‌పట్టి రిజర్వాయర్
 • గోముఖి నది రిజర్వాయర్
 • కరైకోయిల్ రిజర్వాయర్
 • ఓరథుపాళయం ఆనకట్ట
 • తిరునల్వేలి జిల్లాలో కరైయార్ అప్పర్ ఆనకట్ట
 • గుండేరిప్పాళం రిజర్వాయర్
 • కొవిలార్ రిజర్వాయర్
 • తిరునల్వేలి జిల్లాలో పచ్చాయార్ రిజర్వాయర్
 • పెరియార్ రిజర్వాయర్ (పిలవుక్కల్ ప్రాజెక్ట్)
 • కన్యాకుమారి జిల్లాలో పెరుంచని రిజర్వాయర్
 • పెరువారిపళ్ళం
 • పెరుంపాళ్ళం రిజర్వాయర్
 • మధురై జిల్లాలో వైగై రిజర్వాయర్

తెలంగాణ

పంజాబ్ మరియు హిమాచల్ ప్రదేశ్

పశ్చిమ బెంగాల్

 • దామోదర్ నది మీద దుర్గాపూర్ ఆనకట్ట.
 • గంగా నది మీద ఫరక్కా (బ్యారేజి) ఆనకట్ట.
 • దామోదర్ నది మీద మైతోన్ ఆనకట్ట.
 • దామోదర్ నది మీద పంచేత ఆనకట్ట.
 • వక్రనంగ ఆనకట్ట.
 • కంగ్సబతి నది మరియు కుమారి నది మీద కంగ్సబతి ఆనకట్ట.

మణిపూర్

 • ఖుగా ఆనకట్ట.
 • లోక్టాక్.
 • బరాక్ నది మీద టిపాయ్‌ముఖ్ ఆనకట్ట.

మధ్య ప్రదేశ్

 • నర్మదా నది మీద ఓంకారేశ్వర్ ఆనకట్ట
 • హర్షి ఆనకట్ట
 • అశోక్‌నగర్ జిల్లాలో బెట్వా నది మీద రాజఘాట్ ఆనకట్ట
 • ఖాండ్వా జిల్లాలో నర్మదా నది మీద ఇందిరా సాగర్
 • కోలార్ ఆనకట్ట
 • సియోనీలో వెయిన్ గంగా నది మీద భీమఘర్ ఆనకట్ట
 • శివపురి జిల్లాలో సింధ్ నది మీద మదిఖేడ ఆనకట్ట
 • గ్వాలియార్ జిల్లాలో సాంక్ నది మీద టిగ్రా ఆనకట్ట
 • టిప్పా ఝరియా ఆనకట్ట
 • పేషారి ఆనకట్ట
 • షహడోల్ జిల్లాలో సన్ నది మీద బాణసాగర్ ఆనకట్ట
 • జబల్పూర్ జిల్లాలో నర్మదా నది మీద బరగి ఆనకట్ట
 • రాజ్‌ఘర్ జిల్లా, బర్గియా గ్రామం దగ్గర దూధి నది మీద కుషాల్‌పుర ఆనకట్ట
 • బార్నాఆనకట్ట
 • హోషంగాబాద్ జిల్లాలో తావా నదిపై తావా రిజర్వాయర్
 • కేర్వా ఆనకట్ట
 • హలాలి ఆనకట్ట
 • రేవా నది మీద గోవింద్‌ఘర్
 • భూపాల్ (భోపాల్) లో భద్భద ఆనకట్ట
 • మాంద్సౌర్ జిల్లాలో చంబల్ నది గాంధీ సాగర్ ఆనకట్ట
 • సింగ్రౌల్లి దగ్గర మార్వారి ఆనకట్ట
 • ఖర్గాన్ జిల్లాలో నర్మదా నది మీద మహేశ్వర్ ఆనకట్ట

మహారాష్ట్ర

 • సిద్దేశ్వర్ ఆనకట్ట - పూర్ణ నది, పర్భాని
 • ఆంధ్ర ఆనకట్ట - ఆంధ్ర నది, పూనే
 • పవన ఆనకట్ట - పవన నది, పూనే
 • భండారా జిల్లాలో వెయిన్ గంగా నది మీద గోస్ఖుర్ద్ ఆనకట్ట,
 • గంగాపూర్ డ్యామ్, నాసిక్
 • భట్‌ఘర్ ఆనకట్ట - నీరా నది, భోర్, పూనే
 • బర్వి ఆనకట్ట, బాదల్‌పూర్, థానే జిల్లా
 • ప్రవర ఆనకట్ట - గోదావరి నది
 • తాంస ఆనకట్ట
 • యెడగాం ఆనకట్ట - కుకడి నది
 • యెల్దారి ఆనకట్ట - పూర్ణ నది, పర్భాని
 • ఎన్.ఆర్.సి. ఆనకట్ట - ఉల్హాస్ నది, కళ్యాణ్
 • ఉజాని ఆనకట్ట - భీమ నది, తెంభుర్ణి, షోలాపూర్
 • పాంషెట్ ఆనకట్ట - అంభి నది, వెల్హె, పూనే
 • తెంఘర్ ఆనకట్ట - ముథా నది, పూనే
 • మోర్బే ఆనకట్ట, ధవరి నది, ఖల్హపూర్
 • కంహర్ ఆనకట్ట - వెన్నా నది, సతారా
 • నేర్ ఆనకట్ట, పసేగాం, సతారా
 • అప్పర్ వైతరణ ఆనకట్ట - వైతరణ నది, ఇగాత్పురి, నాసిక్
 • నీరా దేవధర్ ఆనకట్ట - నీరా నది, భోర్, పూనే
 • వారణ ఆనకట్ట - వారణ నది, సాంగ్లి
 • వారస్గాం ఆనకట్ట - మోసే నది, పూనే
 • వాఘుర్ ఆనకట్ట - వాఘుర్ నది, జల్గాం
 • కరంజ్వాన్ ఆనకట్ట
 • విల్సన్ / భందరదార ఆనకట్ట - ప్రవర నది, భందరదార, నాసిక్
 • తిల్లారి ఆనకట్ట - తిల్లారి నది, సావంత్వాడి, సింధుదుర్గ.
 • తోతలదోహ ఆనకట్ట - పెంచ్ నది, నాగ్పూర్
 • చాస్కమాన్ - భీమ నది, రాజగురునగర్ సమీపంలో, పూనే
 • రాధానగరి ఆనకట్ట - భోగవతి నది, రాధానగరి, కొల్హాపూర్
 • మాణిక్‌దోహా ఆనకట్ట - కుకాడి నది, జూన్నార్, పూనే
 • దింభే ఆనకట్ట - ఘోడ్ నది, పూనే
 • మజల్గాం ఆనకట్ట - సింద్ఫణ నది, మజల్గాం
 • దూధ్గంగ ఆనకట్ట - దూధ్‌గంగ నది,కలమ్మవాడి, కొల్హాపూర్
 • కల్మోడి ఆనకట్ట - ఆరళ నది, ఖేడ్, పూనే
 • జయక్వాడి ఆనకట్ట - గోదావరి నది, పైథాన్, ఔరంగాబాద్
 • అల్వానీ ఆనకట్ట - వైతరణ నది, ఇగాత్‌పురి, నాసిక్
 • అక్కలపాద ఆనకట్ట - పంజ్ర నది (ధూలే) - [పురోగతిలో]
 • ఖడక్వాస్లా ఆనకట్ట - ముథా నది, పూనే
 • వీర్ ఆనకట్ట - నీరా నది, షిర్వాల్, సతారా
 • మంజర ఆనకట్ట - మంజర నది, లాతూర్
 • ఈసాపూర్ ఆనకట్ట - పైంగంగ నది
 • గిర్నా ఆనకట్ట - గిర్నా నది
 • భామ ఆస్‌ఖేడ్ ఆనకట్ట, పూనే
 • మూలా ఆనకట్ట - మూల నది, రాహురి, కొల్లాపూర్
 • కొయినా డ్యాం - కొయినా నది, సతారా
 • వాఘడి ఆనకట్ట - వాఘడి నది, యావత్మల్
 • విష్ణుపురి ఆనకట్ట - గోదావరీ నది, నాందేడ్
 • ఘోద్ దాన్ - ఘోద్ నది, పూనే
 • గోఖి ఆనకట్ట, యావత్మల్
 • లోయర్ పస్ ఆనకట్ట - పస్ నది, దొంగార్గోన్, యావత్మల్
 • తులసి ఆనకట్ట, - తులసి నది, కొల్హాపూర్
 • అరుణావతి ఆనకట్ట, యావత్మల్
 • బెంబ్లా ఆనకట్ట - బెంబ్లా నది, యావత్మల్
 • ధోం ఆనకట్ట - కృష్ణా నది, వై, సతారా
 • భట్సా ఆనకట్ట - భట్సా నది, షాహపూర్, థానే
 • భాం ఆనకట్ట - తాపీ నది,, ధర్ణి
 • గిర్నా ఆనకట్ట, కాలందరి, నందగాంవ్, నాసిక్
 • సాయిఖేదా ఆనకట్ట
 • అప్పర్ పైంగంగా - ఈసాపూర్, యావత్మల్
 • కొల్కేవాడి ఆనకట్ట
 • హత్నూర్ ఆనకట్ట - తాపీ నది, జల్‌గాం
 • ముల్షి ఆనకట్ట - మూల నది, పూనే
 • నందూర్ మధ్మేశ్వర్ ఆనకట్ట
 • ఓజార్ఖేడ్ ఆనకట్ట, నాసిక్
 • అప్పర్ పస్, వసంత్ సాగర్, పస్ లివర్, యావత్మల్
 • నవెర్గాంవ్ ఆనకట్ట, యావత్మల్
 • అప్పర్ వార్ధా ఆనకట్ట - వార్ధా నది, అమరావతి
 • ఉర్మోది ఆనకట్ట - ఉర్మోది నది, సతారా
 • తలంబా ఆనకట్ట - కర్లి నది, కుడాల్, సింధుదుర్గ

మిజోరాం

 • శేర్లుయి బి ఆనకట్ట.
 • తుయిరియల్ ఆనకట్ట.

మేఘాలయ

 • ఉమియం సరస్సు.

రాజస్థాన్

సిక్కిం

 • రంజిత్ ఆనకట్ట.
 • తీస్తా-వి ఆనకట్ట.

ఆనకట్ట ప్రాజెక్టులు

 • నొయ్యాల్ నది.
 • ట్యాంకులు వ్యవస్థ

సూచనలు

 • "National register of dams in India" (PDF). Retrieved 2012-12-14.
 • "Dams & barrages location map in India". Retrieved 2012-12-14.
 • https://en.wikipedia.org/w/index.php?title=List_of_dams_and_reservoirs_in_India&redirect=no
 • "Gujarat: Disaster Management Plan: Operation of gates and rule curve levels for Irrigation Projects" (PDF). Narmada, Water Resources, Water Supply and Kalpsar Department.