"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

భారత రాష్ట్రాల లింగ నిష్పత్తి

From tewiki
Jump to navigation Jump to search

1000 మంది మగవారికి ఎంత మంది ఆడవారు వుంటారో ఆ సంఖ్యని లింగ నిష్పత్తిగా భావించవచ్చు. భారత దేశ రాష్ట్రాల యొక్క లింగ నిష్పత్తి[1] క్రింది పట్టికలో గమనించవచ్చు .

2011 జనాభా లెక్కల ప్రకారం లింగ నిష్పత్తులు  

స్థానం రాష్ట్రం / ప్రాంతం 2011 లో నిష్పత్తి 2001 లో నిష్పత్తి 2001 నుంచి 2011 కి మధ్య భేదం
1 కేరళ 1,084 1,058 +26
2 పుదుచ్చేరి (2011)
1,038 1,001 +37
3 తమిళనాడు 995 986 +9
4 ఆంధ్ర ప్రదేశ్ 992 978 +14
5 ఛత్తీస్‌గఢ్ 991 990 +1
6 మణిపూర్ 987 978 +9
7 మేఘాలయ 986 975 +11
8 ఒడిషా (2001) 978 972 +6
9 మిజోరాం 975 938 +37
10 హిమాచల్ ప్రదేశ్ 974 970 +4
11 కర్ణాటక 968 964 +4
12 గోవా 968 960 +8
13 ఉత్తరాఖండ్ (2001) 963 964 -1
14 త్రిపుర 961 950 +11
15 అసోం 954 932 +22
16 లక్షద్వీపములు 946 947 -1
17 జార్ఖండ్ 947 941 +6
18 పశ్చిమ బెంగాల్ 947 934 +13
19 నాగాలాండ్ 931 909 +22
20 మధ్య ప్రదేశ్ 930 920 +10
21 రాజస్థాన్ 926 922 +4
22 మహారాష్ట్ర 925 922 +3
23 అరుణాచల్ ప్రదేశ్ 920 901 +19
24 గుజరాత్ 918 921 -3
25 బీహార్ 916 921 -5
26 ఉత్తర ప్రదేశ్ 908 898 +10
27 పంజాబ్ 893 874 +19
28 సిక్కిం 889 875 +14
29 జమ్మూ కాశ్మీరు 883 900 -17
30 అండమాన్ నికోబార్ దీవులు 878 846 +32
31 హర్యానా 877 861 +16
32 ఢిల్లీ 866 821 +45
33 చండీగఢ్ 818 773 +45
34 దాద్రా నగరు హవేలీ 775 811 -36
35 దమన్ దియు 618 709 -91
* దేశపు సగటు 943 933 +10

మూలాలు