"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

భారత సంతతి గల దేశాలు

From tewiki
Jump to navigation Jump to search

భారత సంతతి గల దేశాలు : ప్రపంచంలో భారతీయ సంస్కృతికి ఒక ప్రత్యేక స్థానమున్నది. అలాగే భారతజాతి అనేక విశిష్టత్వాలు కలిగివున్నది. అందులో మేథోసంపద, కష్టపడే తత్వం, విశ్వాసం మరియు నిజాయితీ మొదలగునవి. ఈ ప్రత్యేక గుణాలవల్ల, భారత సంతతి ప్రపంచంలోని వివిధ దేశాలలో జీవిస్తున్నది.

క్రింద నుదహరింపబడిన దేశాలలో భారతసంతతి తగు శాతంలో కలిగి, తన సభ్యత, సంస్కృతి మరియు భాషలను నేటికినీ సజీవంగా వుంచింది.

నేపాల్

శ్రీలంక

ఫిజీ

అమెరికా

కెనడా

ఇంగ్లండు

మలేషియా

ఇండోనేషియా

సింగపూరు

బార్బడోస్

సురినామ్

యు.ఏ.ఇ.

ఇవీ చూడండి