"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
భాషా కుటుంబము
Jump to navigation
Jump to search
![]() | ఈ వ్యాసం నుండి ఇతర పేజీలకు లింకులేమీ లేవు.ఆగస్టు 2017) ( |
భాషా కుటుంబము అంటే ఒక ప్రాచీన భాష కాలంతోటి మారిపోయి కొత్త భాషలకు సృష్టిస్తుంది. ఈ భాషలు ఒకే భాష నుంచి వచ్చాయి కాబట్టి వీటిటిని భాషా కుటుంబము అని భాషావేత్తలు పిలుస్తారు. [1]
భాషల సంఖ్య ఎక్కడైన 5000 నుంచి 8000 వరకు భాషావేత్తలు అంచనా చేస్తారు. [2]