"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

భాస్కరభట్ల రవికుమార్

From tewiki
Jump to navigation Jump to search
భాస్కరభట్ల రవికుమార్
200px
భాస్కరభట్ల రవికుమార్
జననంభాస్కరభట్ల రవికుమార్
బురవెల్లి (తాత గారి ఊరు ) - గార మండలం , శ్రీకాకుళం జిల్లా ,
నివాస ప్రాంతంహైదరాబాద్
ఇతర పేర్లుభాస్కరభట్ల రవికుమార్

భాస్కరభట్ల రవికుమార్ ఒక తెలుగు సినీ పాటల రచయిత. 300కి పైగా సినిమా పాటలు రాశాడు.

వ్యక్తిగత జీవితం

రవికుమార్ శ్రీకాకుళం జిల్లాలో ఓ సాధారణ కుటుంబంలో పుట్టాడు. తర్వాత పాత్రికేయుడిగా పనిచేశాడు. చిక్కోలునుంచే తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. గార మండలం బూరవెల్లి గ్రామములో తన తాత ఆరవెల్లి కన్నరాజ గోపాలచార్యుల వద్ద నేర్చుకున్న సాహిత్య ప్రక్రియలతో మొదలైన ఆసక్తి గేయ రచయితా ఎదిగేందుకు దోహదపడింది.

రచయితగా

ఈయన వ్రాసిన కొన్ని హిట్ సాంగ్స్ " పెళ్ళెందుకే రమణమ్మ ", " ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే ", " బొమ్మను గీస్తే నీలా ఉంది ", "నచ్చావులే " మొదలైనవి. 1994 లో హైదరాబాద్ వెళ్ళేరు . కొన్నాళ్ళు ఈనాడు, సితారలో విలేకరిగా పనిచేశారు . తర్వాత సినీ గేయ రచియితగా పేరు వచ్చింది. సుమారు 300 పాటలు రాశాడు. అనతి కాలం లోనే ప్రముఖ గేయ రచయితల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. పూరి జగన్నాధ్ సినిమాలా ద్వారా నే ఈయనకు ఎక్కువ ప్రాముఖ్యత లభించింది .

సినిమాలు

మూలాలు

  1. ఈనాడు, సినిమా (6 March 2020). "రివ్యూ: ప‌లాస 1978". Archived from the original on 6 మార్చి 2020. Retrieved 6 March 2020. Check date values in: |archivedate= (help)
  2. టివి9, రివ్యూ (6 March 2020). "పలాస 1978 మూవీ రివ్యూ". డా. చల్లా భాగ్యలక్ష్మి. Archived from the original on 6 మార్చి 2020. Retrieved 6 March 2020. Check date values in: |archivedate= (help)

బయటి లింకులు

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).