"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

భుజాస్థి

From tewiki
Jump to navigation Jump to search

భూజాస్థి (Humerus) పూర్వాంగంలొ భుజం లేదా పైచేయికి సంబంధించిన పొడవైన ఎముక. అన్ని అంగాస్థికలలో మాదిరిగానే దీని మధ్యకాండాం, రెండు వైపులా రెండు కొనలుంటాయి. దీని పైభఅగంలో ఉండే గుండ్రని తల ఉరోమేఖలలోని అంసకుహరంతో బంతిగిన్నె కీలు సంబంధం కలిగి ఉంటుంది. క్రిందిభాగంలో వెడల్పైన తల, దానికి మధ్య ఒక గిలక మాదిరి ఢమరుకం ఉంటాయి. దీనికి రెండు వైపులా ఉండే సంధితలాలతో రత్ని, అరత్ని కీలు సంబంధం కలిగి ఉంటాయి.

మూలాలు

  • జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.

మూస:మొలక-మానవ దేహం