"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

భువనగిరిపల్లె

From tewiki
Jump to navigation Jump to search

"భువనగిరిపల్లె" కడప జిల్లా రాజంపేట మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 516 115., ఎస్.టి.డి. కోడ్ = 08565. [1]

భువనగిరిపల్లె
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా వైఎస్‌ఆర్ జిల్లా
మండలం రాజంపేట
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 516 115
ఎస్.టి.డి కోడ్ 08565

గణాంకాలు

మూలాలు

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-02-07. Retrieved 2015-08-05.

గ్రామంలోని దేవాలయాలు

  • భువనగిరిపల్లెలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమికి ఘనంగా నిర్వహించెదరు. [1]


[1] ఈనాడు కడప; మే-14,2014; 5వ పేజీ.