"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
భూసురపల్లి వెంకటేశ్వర్లు
Jump to navigation
Jump to search
డాక్టర్ భూసురపల్లి వెంకటేశ్వర్లు | |
---|---|
![]() డాక్టర్ భూసురపల్లి వెంకటేశ్వర్లు గారు,
2018 హంస పురస్కార మహోత్సవంలో | |
పుట్టిన తేదీ, స్థలం | మద్దిపాడు, ప్రకాశం జిల్లా | 1955 సెప్టెంబరు 4
వృత్తి | ఉపాధ్యాయుడు |
భాష | తెలుగు |
రచనా రంగం | గేయాలు, వ్యాసాలు |
పురస్కారాలు | కీర్తి పురస్కారం |
భూసురపల్లి వెంకటేశ్వర్లు ప్రముఖ వాగ్గేయకారులు. ప్రకాశం జిల్లాలో పుట్టి పెరిగి, సాహిత్యరంగంలో పరిశోధనలు చేసి, ప్రస్తుతం గుంటూరు జిల్లా చేబ్రోలులో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు భాషోపన్యాసకులుగా పనిచేస్తున్నారు. వీరు స్వతహాగా డోలు విద్వాంసులు.[1]
జీవిత విశేషాలు
భూసురపల్లి వెంకటేశ్వర్లు ఆదిశేషయ్య, సుబ్బరత్నమ్మ దంపతులకు 1955 సెప్టెంబర్, 4వ తేదిన ప్రకాశంజిల్లా మద్దిపాడులో జన్మించారు.[2]
విద్య
- మద్దిపాడు లో పాఠశాల విద్య, ఒంగోలు కళాశాల విద్య పూర్తిచేసుకొని ఆంధ్ర విశ్వవిద్యాలయం లో ఎం.ఎ. (తెలుగు) చదివారు. తెలుగు విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందారు. [3]
గురువులు
- సాహిత్యరంగంలో డా.నాగభైరవ కోటేశ్వరరావు, సంగీతరంగంలో పద్మశ్రీ డా. హరిద్వారమంగళం, ఎ.కె.పళనివేల్ [4]
బిరుదులు
- సరస్వతీపుత్ర
- వాక్చతురానన
- వినయభూషణ [5]
రచనలు
- తెలుగు సాహిత్య రూపకాలు( పిహెచ్.డి.కోసం చేసిన పరిశోధన).[6]
- ఆంధ్రప్రదేశ్ నాదస్వర డోలు కళాకారుల చరిత్ర-1986
- దేవులపల్లి కృష్ణశాస్త్రి [7]
- ఒక అనుభవం నుంచి [8] -2003
- నేతాజి (నవల)(ఒరిస్సాలో ఉపవాచకంగా 1986లో ఉంది).[9]
- త్యాగరాజు(చారిత్రక నవల)[10]
అవార్డులు
ఆయనకు 2013 సంవత్సరానికి గాను తెలుగు విశ్వవిద్యాలయం వారు 'వివిధ ప్రక్రియలు'విభాగంలో "కీర్తి పురస్కారాన్ని" ప్రకటించారు.[11]
మూలాలు
- ↑ తెలుగువారి మంగళవాద్య కళావైభవం : డాక్టర్ భూసురపల్లి వెంకటేశ్వర్లు
- ↑ ప్రముఖ వాగ్గేయకారులు. బి.వేంకటేశ్వర్లు (రెయిన్బొ ప్రింట్ ed.). అమరావతి పబ్లికేషన్స్. p. 104.
|access-date=
requires|url=
(help) - ↑ ప్రముఖ వాగ్గేయకారులు. డాక్టర్ బి.వేంకటేశ్వర్లు (రెయిన్ బొ ప్రింట్ ed.). అమరావతి పబ్లికేషన్స్. p. 104.
|access-date=
requires|url=
(help) - ↑ స్నేహ గీతలు, కబీర్ హిందీ దోహలకు అనువాదం. డాక్టర్ బి.వేంకటేశ్వర్లు (లక్ష్మి ప్రసన్న గ్రాఫిక్స్ ed.). డాక్టర్ బి.వేంకటేశ్వర్లు. p. 103.
|access-date=
requires|url=
(help) - ↑ స్నేహ గీతలు, కబీర్ హిందీ దోహలకు అనువాదం. డాక్టర్ బి.వేంకటేశ్వర్లు (లక్ష్మి ప్రసన్న గ్రాఫిక్స్ ed.). డాక్టర్ బి.వేంకటేశ్వర్లు. p. 103.
|access-date=
requires|url=
(help) - ↑ స్నేహ గీతలు, కబీర్ హిందీ దోహలకు అనువాదం. డాక్టర్ బి.వేంకటేశ్వర్లు (లక్ష్మి ప్రసన్న గ్రాఫిక్స్ ed.). డాక్టర్ బి.వేంకటేశ్వర్లు. p. 103.
|access-date=
requires|url=
(help) - ↑ డిజిటల్ లైబ్రరీలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గ్రంథం
- ↑ డిజిటల్ లైబ్రరీలో గ్రంథ ప్రతి
- ↑ స్నేహ గీతలు, కబీర్ హిందీ దోహలకు అనువాదం. డాక్టర్ బి.వేంకటేశ్వర్లు (లక్ష్మి ప్రసన్న గ్రాఫిక్స్ ed.). డాక్టర్ బి.వేంకటేశ్వర్లు. p. 103.
|access-date=
requires|url=
(help) - ↑ స్నేహ గీతలు. డాక్టర్ బి.వేంకటేశ్వర్లు (లక్ష్మి ప్రసన్న గ్రాఫిక్స్ ed.). డాక్టర్ బి.వేంకటేశ్వర్లు. p. 103.
|access-date=
requires|url=
(help) - ↑ తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాల ప్రకటన
Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).