"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

భైరవి (సినిమా)

From tewiki
(Redirected from భైరవి)
Jump to navigation Jump to search
భైరవి
(1979 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ శాంతి ఆర్ట్ మూవీస్
భాష తెలుగు

భైరవి 1979లో విడుదలైన తెలుగు సినిమా. శాంతి ఆర్ట్ మూవీస్ బ్యానర్ పై కొల్లిపర శేషగిరి రావు, ఏల్చూరి వెంకటేశ్వర్లు నిర్మించిన ఈ సినిమాకు ఎం.భాస్కర్ దర్శకత్వం వహించాడు. దాసం సీతారామయ్య సమర్పించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతాన్నందించాడు.[1]

మూలాలు

  1. "Bhairavi (1979)". Indiancine.ma. Retrieved 2020-09-04.