మంచి

From tewiki
Jump to navigation Jump to search

మంచి అనగా మేలు. దీనికి వ్యతిరేక పదం చెడు.

భాషా విశేషాలు

తెలుగు భాషలోమంచి పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[1] మంచి n. Good, మేలు, మంచి చెబ్బరలు good and evil. adj. Good, excellent, best; sound, fine, fair; much, great, severe (as a blow, a fever,) heavy (as rain.) adv. Very, మిక్కిలి. ఉదా: వాడు మంచివాడు he is a good man. మంచివారితో చెలిమి చేయుము seek the company of good men. మంచి పేరు a good name, i.e., reputation, character. వాడు మంచి పేరెత్తినాడు he gained good repute. మంచి నీళ్లు good or drinkable water. వానితో మంచి మాటలాడి ఆ పుస్తకమును తెస్తిని. I spoke him fair, and brought the book. దీవియొక్క మంచి చెడుగులు వానికి నిమిత్తము లేదు, లేక. దీని మంచి చెడ్డలతో వానికి ప్రసక్తి లేదు he has nothing to do with its good or evil fortune. మంచిగంధము sandal, శ్రీగంధం, శ్రీచందనము. మంచి గాయము a severe wound. మంచి చేయి the right hand. మంచి దెబ్బ a sound or severe blow. మంచి నిద్ర sound sleep. మంచి నూనె sesamum oil. మంచి పాము a venomous snake, i.e., the cobra. మంచి పగడము real coral. మంచి పాలు pure milk, i.e., unmixed with water. మంచి ముత్తెము a true pearl. మంచి వాన heavy rain. ఇది మంచి బంగారా, కాకి బంగారా is this real gold or tinsel? ఒకటి మంచి కుక్క ఒకటి వెర్రి కుక్క one dog is sound, the other is mad. వానిమీద మంచి తప్పు మోపినారు they have brought a serious charge against him. మంచిది పో well, you may go! మంచిది కానీ well, be it so! మంచితనము n. Goodness, friendliness, gentleness. వానిని మంచితనము చేసికొన్నారు they spoke him fair or got him over. మంచితనాన అయ్యేది చెడుతనాన కాదు you may do that by fair means, which you cannot do by violence.

మూలాలు