"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

From tewiki
Jump to navigation Jump to search
మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

పదవీ కాలము
2009 - 2014, 2014 - 2018, 2018 - ప్రస్తుతం
నియోజకవర్గము ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి

మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గ శాసన సభ్యుడు.

రాజకీయ విశేషాలు

2018 లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప స్వతంత్ర అభ్యర్థి మల్ రెడ్డి రంగా రెడ్డి  పై 376 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[1][2][3] 2014 లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ పై పోటీ చేసి సమీప స్వతంత్ర అభ్యర్థి మల్ రెడ్డి రంగా రెడ్డి పై 11,056 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[4]

మూలాలు