"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

మండపం(తోటపల్లిగూడూరు)

From tewiki
Jump to navigation Jump to search

"మండపం" నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం 524 311., ఎస్.టి.డి.కోడ్ నం. 0861.

గ్రామంలోని దేవాలయాలు

శ్రీ విఠలేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయం, మండపం పంచాయతీ పరిధిలోని సాలిపేట గ్రామంలో ఉంది. [1]

[1] ఈనాడు నెల్లూరు; 2014, ఆగస్టు-7; 11వపేజీ.

మూస:మొలక-గ్రామం