"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
మట్కా జూదం
Jump to navigation
Jump to search
మట్కా నంబర్లతో ఆడే జూదం, లాటరి యొక్క ఒక రూపం. ఇది భారత స్వాతంత్ర సమయానికి పూర్వం నుండి అంకదా జకర్గా ("బొమ్మల జూదం") పిలువబడేది. 1960 వ దశకంలో, యాదృచ్ఛిక సంఖ్యలను ఉత్పత్తి చేసే ఇతర మార్గాల్లో ఈ వ్యవస్థను మార్చారు.[1]
మక్కా జూదం భారతదేశంలో చట్టవిరుద్ధం.[2]
మూలాలు
- ↑ "మట్కా అడ్డగా జుహీరాబాద్ -". www.andhrajyothy.com. Retrieved 30 July 2018.
- ↑ "మట్కా.. మాయ!". Sakshi (in English). 23 April 2018.
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |