మట్టిగుంట

From tewiki
Jump to navigation Jump to search


మట్టిగుంట
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాThe ID "Q<strong class="error">String Module Error: Match not found</strong>" is unknown to the system. Please use a valid entity ID.
జనాభా
(2011)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ()

మట్టిగుంట, ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్: 523186. ఎస్.టి.డి కోడ్:08593.

లువా తప్పిదం: Coordinates must be specified on Wikidata or in |coord=

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

దుద్దుకూరు 3 కి.మీ, రాచపూడి 3 కి.మీ, ఉప్పుగుండూరు 4 కి.మీ, నూజెల్లపల్లి 7 కి.మీ, గొనసపూడి 8 కి.మీ.

సమీప మండలాలు

ఉత్తరాన ఇంకొల్లు మండలం, పశ్చిమాన కొరిసపాడు మండలం, ఉత్తరాన జే.పంగులూరు మండలం.

సమీప పట్టణాలు

చినగంజాం 9.5 కి.మీ, నాగులుప్పలపాడు 9.9 కి.మీ, కొరిశపాడు 13.6 కి.మీ, ఇంకొల్లు 13.7 కి.మీ.

గ్రామానికి రవాణా సౌకర్యాలు

రాచపూడికి కూడా రోడ్డు పడితే బాగుంటుంది.

గ్రామంలో మౌలిక వసతులు

ఇక్కడి శిలాబద్రపు కుంట మధ్యలోని బావి నీళ్ళు ఎంతో బాగుండేవి. బాటసారుల దాహార్తిని తీర్చేవి. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాలు ఉప్పగా ఉంటాయి.

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం

ఎత్తిపోతల పథకం:- మట్టిగుంట గ్రామ పరిధిలోని ఉప్పుగుండూరు ఎత్తిపోతల పథకం ద్వారా ఐదువేల ఎకరాలకు సాగునీరు అందుచున్నది. ఈ పథకంలోని మోటార్లు తరచూ మరమ్మత్తులకి గురి అగుచుండుట వలన, కొత్త మోటార్ల కొనుగోలు కొరకు, కాలువల అభివృద్ధి కొరకు, 1.3 కోట్ల రూపాయల నిధుల కొరకు నీటిపారుదలశాఖ అధికారులు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపినారు. [2]

గ్రామ విశేషాలు

ఒక దళితుడు జిల్లా పరిషత్ చైర్ మన్ అయ్యి ఈ ఊరిని అభివృద్ధి చేశారు.

గణాంకాలు

  • 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,025.[2] ఇందులో పురుషుల సంఖ్య 518, మహిళల సంఖ్య 507, గ్రామంలో నివాస గృహాలు 285 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 989 హెక్టారులు.
జనాభా (2011) - మొత్తం 909 - పురుషుల సంఖ్య 44 - స్త్రీల సంఖ్య 467 - గృహాల సంఖ్య 250
  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

మూలాలు

వెలుపలి లంకెలు

[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015, డిసెంబరు-30; 2వపేజీ.