"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

మధిర సుబ్బన్న దీక్షితులు

From tewiki
Jump to navigation Jump to search
దస్త్రం:Madhira Subbanna Deekshitulu.jpg
మధిర సుబ్బన్న దీక్షతులు

మధిర సుబ్బన్న దీక్షితులు (1868-1928) కాశీ మజిలీ కథలు రచయితగా తెలుగు ప్రజలకు సుపరిచితులు. కాశీయాత్రలో వేసుకునే ప్రతి మాజిలీలోనూ కథలు చెప్పుకుంటూంటారు. ఆ గొలుసుకట్టు కథలన్నింటికీ సంకలనం కాశీమజిలీ కథలు.[1][2]

తెలుగు సినిమా

అతను రాసిన కథలు తెలుగు సినిమాలుగా నిర్మితమయ్యాయి.[3]

  1. గుళేబకావళి కథ (1962) (కాశీమజిలీ కథలు నవల ఆధారంగా) [4]
  2. సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి (1960) (కాశీమజిలీ కథలు నవల ఆధారంగా)
  3. పాతాళ భైరవి (1951)
  4. నవ్వితే నవరత్నాలు (1951) (కాశీమజిలీ కథలు నవల ఆధారంగా)
  5. కీలు గుర్రం (1949) (కాశీమజిలీ కథలు నవల ఆధారంగా)

మూలాలు

  1. "'Kasi Majili Kathalu' A Dictionary for Fantasies". cinejosh.com. Retrieved 30 September 2016.
  2. Vaijayanthi. "రెక్కల పుస్తకం". sakshi.com. Jagati Publications. Retrieved 30 September 2016.
  3. IMDB:Internet Movie Database
  4. http://www.thehindu.com/features/friday-review/Blast-from-the-past-GULEBAKAVALI-KATHA-1962/article14583602.ece

బాహ్య లంకెలు

మూస:వికీసోర్స్ రచయిత Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).