"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
మధుసూదన్ గుప్త
Jump to navigation
Jump to search
పండిట్ మధుసూదన్ గుప్త মধুসূদন গুপ্ত | |
---|---|
![]() పండిట్ మధుసూదన్ గుప్త | |
జననం | 1800 బైద్యబటి, హుగ్లీ బెంగాల్, బ్రిటిష్ ఇండియా |
మరణం | 15 నవంబరు 1856 (aged 56) కోల్‌కాతా, బెంగాల్, బ్రిటిష్ ఇండియా |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | వైద్యుడు |
సంస్థ | కలకత్తా వైద్యకళాశాల |
ప్రసిద్ధులు | భారతదేశంలో పాశ్చాత్య పద్ధతిలో శవపరీక్ష నిర్వహించిన తొలి వ్యక్తి. |
పండిట్ మదుసూధన్ గుప్త అలోపతి వైద్యుడు. 1836 వ సంవత్సరంలో ఆ వైద్యంలో డిప్లమో పొందిన మొదటి భారతీయుడు. యూరోపియన్ డాక్టర్లతో సమంగా ప్రజలకు వైద్యం చేసేందుకు ప్రభుత్వం మధుసూదన్ గుప్తకు అనుమతినిచ్చింది. 1836, జనవరి 10 వతారీకున తరతరాలుగా వస్తున్న మూడనమ్మకాలను పక్కకునెట్టి డాక్టర్ గుప్త తన నలుగురు విద్యార్థులతో కలసి కలకత్తా మెడికల్ కాలేజీలో మొదటి శవపరీక్ష పూర్తి చేసారు.
Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).