"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

మన్ దీప్ కౌర్

From tewiki
Jump to navigation Jump to search
మన్ దీప్ కౌర్
వ్యక్తిగత సమాచారం
జననం19 April 1988 (1988-04-19) (age 32)
జగధ్రి, హర్యానా

మన్ దీప్ కౌర్ (జననం: ఏప్రిల్ 19, 1988) పంజాబ్ కు చెందిన ప్రముఖ భారతీయ క్రీడాకారిణి. ఈమె సాధారణంగా 400 మీటర్ల పరుగుల పోటీల్లో పాల్గొంటూ ఉంటుంది. ఈమె 2008 ఒలంపిక్ క్రీడల్లో పోటీపడింది కానీ మొదటి రౌండులోనే వెనుదిరిగింది.[1] 2010 కామన్ వెల్త్ క్రీడల్లో 4x400 మీటర్ల రిలే పందెంలోనూ, 2010, 2014 ఆసియా క్రీడల్లోనూ బంగారు పతకాలు సాధించింది.[2]

మూలాలు

  1. "Mandeep Kaur". Archived from the original on 2012-11-04. Retrieved 2016-07-31.
  2. "Asian Games: India wins gold in 4x400m women's relay". Mint. 2 October 2014.