"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

మరుపూరు కోదండరామిరెడ్డి

From tewiki
Jump to navigation Jump to search

జీవిత విశేషాలు

తల్లి పేరు కామమ్మ. బందరు ఆంధ్ర జాతీయ కళాశాలలో 1920-1924 మధ్య చదివాడు. మందాకిని పత్రికకు సంపాదకత్వం వహించాడు.

రచనలు

 1. హిందూపద్ పాదషాహి[1] (అనువాదం. మూలం:సావర్కర్)
 2. షిర్ది సాయిభగవాన్[2] (అనువాదం మూలం:ఆర్థర్ ఆస్‌బోర్న్)
 3. ప్రపంచ పరిణామము[3] (అనువాదం మూలం:జవహర్ లాల్ నెహ్రూ)-జవహర్ లాల్ నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీకి వ్రాసిన లేఖలు.
 4. తిక్కన భారతము: కర్ణ పర్వము[4] (సంపాదకుడు)
 5. లోకకవి వేమన
 6. వేమన - పాశ్చాత్యులు[5]
 7. మాండలిక పదకోశము (సంపాదకత్వం)
 8. కంబమహాకవి[6] (మోనోగ్రాఫ్ అనువాదం)

పురస్కారాలు

ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి కళాప్రపూర్ణ పురస్కారం.

మూలాలు

 1. మరుపూరు, కోదండరామిరెడ్డి (1945). హిందూపద్ పాదషాహి.
 2. మరుపూరు, కోదండరామిరెడ్డి (1960). షిర్ది సాయిభగవాన్ (1 ed.). నెల్లూరు: మందాకిని హంసమాల.
 3. మరుపూరు, కోదండరామిరెడ్డి (1946). ప్రపంచ పరిణామము (1 ed.). పెరంబూర్, మద్రాసు: కల్చరల్ బుక్స్ లిమిటెడ్.
 4. మరుపూరు, కోదండరామిరెడ్డి (1972). తిక్కన భారతము: కర్ణపర్వము. హైదరాబాదు: ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ.
 5. ఆయాస్య (22 December 1971). "కొత్త పుస్తకాలు". ఆంధ్ర సచిత్ర వారపత్రిక: 72. Retrieved 28 November 2016.
 6. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో కంబమహాకవి పుస్తకప్రతి