"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గం

From tewiki
Jump to navigation Jump to search

తెలంగాణ లోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభ నియోజకవర్గంలు ఉన్నాయి.

దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గములు

మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గ పరిధి లో ఈ క్రింది శాసనసభ నియోజకవర్గములు కలవు. :[1]

నియోజకవర్గ క్రమ సంఖ్య పేరు రిజర్వేషన్
43 మేడ్చల్ లేదు
44 మల్కాజ్‌గిరి లేదు
45 కుత్బుల్లాపుర్ లేదు
46 కూకట్‌పల్లి లేదు
47 ఉప్పల్ లేదు
49 ఎల్బీనగర్ లేదు
71 సికింద్రాబాద్ కంటోన్మెంట్ షెడ్యూల్డు కులాలు

లోక్‌సభ సభ్యులు

లోక్‌సభ యేడు సభ్యుడు పక్షము
15వ 2009–2014 సర్వే సత్యనారాయణ భారత జాతీయ కాంగ్రెస్
16వ 2014–2018 మల్లా రెడ్డి తెలుగు దేశం పార్టీ
17వ 2019-2024 రేవంత్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్

ఎన్నికల ఫలితాలు

సాధారణ ఎన్నికలు 2019

2019 భారత సార్వత్రిక ఎన్నికలు : Malkajgiri
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
కాంగ్రెస్ రేవంత్ రెడ్డి 6,03,748 38.63 +24.21
తె.రా.స Rajashekar Reddy Marri 5,92,829 37.93 +7.39
భాజపా Ramchander Rao Naraparaju 3,04,282 19.47 +19.47
జనసేన Mahender Reddy Bongunoori 28,420 1.82
NOTA None of the above 17,895 1.14
మెజారిటీ 10,919
మొత్తం పోలైన ఓట్లు 15,63,646 49.63
తెదేపా పై కాంగ్రెస్ విజయం సాధించింది ఓట్ల తేడా

సాధారణ ఎన్నికలు 2014

మూస:Election box margin of victory
2014 భారత సార్వత్రిక ఎన్నికలు: మల్కాజ్‌గిరి [2][3]
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
తెదేపా మల్లారెడ్డి 5,23,336 32.30 +7.83
తె.రా.స మైనంపల్లి హన్మంతరావు 4,94,965 30.54 N/A
కాంగ్రెస్ సర్వే సత్యనారాయణ 2,33,711 14.42 -17.79
లోక్ సత్తా నాగభైరవ జయప్రకాశ్ నారాయణ్ 1,58,243 9.77 +0.73
వై.కా.పా వి.దినేశ్ రెడ్డి 1,15,710 7.14 N/A
ఏ.ఐ.ఎం.ఐ.ఎం ధరణికోట దివాకర్ సుధాకర్ 18,543 1.14 N/A
IND. కె.నాగేశ్వర్ 13,236 0.82 N/A
మొత్తం పోలైన ఓట్లు 16,20,397 50.90 -0.56
కాంగ్రెస్ పై తెదేపా విజయం సాధించింది ఓట్ల తేడా

సాధారణ ఎన్నికలు 2009

మూస:Election box margin of victoryమూస:Election box new seat win
2009 భారత సార్వత్రిక ఎన్నికలు: మల్కాజ్‌గిరి [4]
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
కాంగ్రెస్ సర్వే సత్యనారాయణ 3,88,368 32.21 N/A
తెదేపా టి.భీంసేన్ 2,95,042 24.47 N/A
ప్ర.రా.పా తూళ్ళ దేవేందర్ గౌడ్ 2,38,886 19.81 N/A
భాజపా నల్లు ఇంద్రసేనా రెడ్డి 1,30,206 10.80 N/A
లోక్ సత్తా విజ్ఞాన్ లావు రత్తయ్య 1,09,036 9.04 N/A
మొత్తం పోలైన ఓట్లు 12,05,714 51.46 N/A

2009 ఎన్నికలు

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున ఇంద్రసేనారెడ్డి,[5] ప్రజారాజ్యం పార్టీ తరఫున మాజీ మంత్రి నవతెలంగాణ పార్టీ స్థాపించి ప్రజారాజ్యంలో విలీనం చేసిన నాయకుడు తూళ్ళ దేవేందర్ గౌడ్,[6] కాంగ్రెస్ పార్టీ నుండి సర్వే సత్యనారాయణకు[7] పోటీ చేశారు.

మూలాలు

  1. Cite error: Invalid <ref> tag; no text was provided for refs named ceo
  2. "Parliamentary Constituency wise Turnout for General Election - 2014". Election Commission of India. Archived from the original on 2 July 2014. Retrieved 31 July 2014.
  3. "Malkajgiri". Election Commission of India. Archived from the original on 2 June 2014.
  4. "Constituency Wise Detailed Results" (PDF). Election Commission of India. pp. 2–3. Archived from the original (PDF) on 11 August 2014. Retrieved 30 April 2014.
  5. ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009
  6. ఈనాడు దినపత్రిక, తేది 28-03-2009
  7. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009

వెలుపలి లంకెలు