"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

మహారాజశ్రీ మాయగాడు

From tewiki
Jump to navigation Jump to search
మహారాజశ్రీ మాయగాడు
దర్శకత్వంవిజయ బాపినీడు
నిర్మాతఅట్లూరి రాధాకృష్ణ మూర్తి, కొమ్మన నారాయణ రావు
నటులుకృష్ణ,
శ్రీదేవి,
బ్రహ్మానందం
సంగీతంరాజ్-కోటి
నిర్మాణ సంస్థ
విడుదల
సెప్టెంబరు  8, 1988 (1988-09-08)
భాషతెలుగు

మహారాజశ్రీ మాయగాడు విజయ బాపినీడు దర్శకత్వంలో 1988లో వచ్చిన సినిమా. ఇందులో కృష్ణ, శ్రీదేవి ప్రధాన పాత్రధారులు.[1] శ్రీనివాస ప్రొడక్షన్స్ పతాకంపై అట్లూరి రాధాకృష్ణమూఋతి, కొమ్మన నారాయణరావు లు నిర్మించిన ఈ సినిమాకు రాజ్-కోటి సంగీతాన్నందించాడు.[2]

తారాగణం

సాంకేతిక వర్గం

  • దర్శకత్వం: విజయబపినేడు
  • స్టూడియో: శ్రీనివాస ప్రొడక్షన్స్
  • నిర్మాత: అట్లూరి రాధాకృష్ణ మూర్తి, కొమ్మన నారాయణరావు;
  • స్వరకర్త: రాజ్-కోటి
  • విడుదల తేదీ: సెప్టెంబర్ 9, 1988
  • సమర్పించినవారు: శ్రీనివాస బాబు

మూలాలు

  1. "సినీబే లో మహారాజశ్రీ మాయగాడు పేజీ". thecinebay.com. Retrieved 8 September 2017.
  2. "Maharajasri Mayagadu (1988)". Indiancine.ma. Retrieved 2020-08-28.

బాహ్య లంకెలు