"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
మహేంద్రము
Jump to navigation
Jump to search
Mahendragiri | |
---|---|
Lua error in మాడ్యూల్:Location_map at line 510: Unable to find the specified location map definition: "Module:Location map/data/Orissa" does not exist. | |
Highest point | |
సముద్ర మట్టం నుండి ఎత్తు | 1,501 మీ. (4,925 అ.) |
ఎత్తైనభాగము | P2660 |
Isolation | P2659 |
Geography | |
ప్రదేశం | Paralakhemundi, Orissa, India |
రాష్ట్రం/రాజ్యం | IN |
మాతృ శ్రేణి | Eastern Ghats |
అధిరోహణ | |
సులభ మార్గము | Hike/scramble |
మహేంద్రము ఒకానొక కొండ. ఇది ఉత్కలము (ఒరిసా) మొదలు ఖాండవము (గాండ్వానా) వఱకు వ్యాపించి ఉండును. ఇది కులపర్వతములలో ఒకటి. ఇది కొంతకాలము పరశురామునికి నివాసస్థలముగాను ఉండెను. ఇచట ఉన్నప్పుడే పరశురాముఁడు, వివాహముచేసికొని మిథిలనుండి వచ్చుచు ఉండిన శ్రీరాముని ఎదిరించి ఓడిపోయి, అతనికి విశ్వకర్మనిర్మితము అయిన విష్ణుధనస్సును ఇచ్చెను. సీతను పెండ్లాడుటకై శ్రీరామునిచే విఱువఁబడిన ధనుస్సు రుద్రధనుస్సు అనఁబడును. [రూ: మహేంద్రగిరి]