మాచవరం (నాగులుప్పలపాడు మండలం)

From tewiki
Jump to navigation Jump to search


మాచవరం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాThe ID "Q<strong class="error">String Module Error: Match not found</strong>" is unknown to the system. Please use a valid entity ID.
జనాభా
(2011)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ()

మాచవరం ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం లోని గ్రామం.[1] పిన్ కోడ్: 522 315. ఎస్.టి.డి కోడ్:08593.

లువా తప్పిదం: Coordinates must be specified on Wikidata or in |coord=

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

తిమ్మసముద్రం 4 కి.మీ, ఉప్పుగుండూరు 6 కి.మీ, నాగులుప్పలపాడు 6 కి.మీ, అమ్మనబ్రోలు 6 కి.మీ, వినొదరాయునిపాలెము 7 కి.మీ.===సమీప పట్టణాలు=== మద్దిపాడు 8.7 కి.మీ, కొరిశపాడు 13.4 కి.మీ, ఒంగోలు 16.5 కి.మీ, చినగంజాం 16.8 కి.మీ.

సమీప మండలాలు

తూర్పున చినగంజాము మండలం, పశ్చిమాన మద్దిపాడు మండలం, దక్షణాన ఒంగోలు మండలం, ఉత్తరాన కొరిసపాడు మండలం.

గ్రామంలో విద్యా సౌకర్యాలు

  1. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
  2. మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యాలు

లింగన్నకుంట చెరువు.

గ్రామ పంచాయతీ

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి ఈమని అంజమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ పీకా అశోక్ బాబు ఎన్నికైనారు. [3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయలు

శ్రీ వెంకటేశ్వరస్వామివారి ఆలయం.

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,161.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,074, మహిళల సంఖ్య 1,087, గ్రామంలో నివాస గృహాలు 481 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,011 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 2,183 - పురుషుల సంఖ్య 1,083 - స్త్రీల సంఖ్య 1,100 - గృహాల సంఖ్య 576

మూలాలు

వెలుపలి లంకెలు

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

[3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,ఆగస్టు-15; 2వపేజీ.