మానాపురం అప్పారావు

From tewiki
Jump to navigation Jump to search

మానాపురం అప్పారావు పట్నయక్ తెలుగు సినిమా దర్శకుడు, రచయిత. అతను రాసిన కథలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి[1].

జీవిత విశేషాలు

ఇందుకూరి రామకృష్ణంరాజు, పినిశెట్టి శ్రీరామమూర్తి ఇతని వద్ద వద్ద సహాయ దర్శకులుగా పని చేసారు. ఇతని సోదరుడు మానాపురం సత్యనారాయణ పట్నాయక్ అమర్‌నాథ్ గా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సుపరిచితుడు[2].

సినీ సమాహారం

  1. పెళ్ళి రోజు (1968)
  2. మాతృ మూర్తి (1972)[3]
  3. పరువు ప్రతిష్ఠ (1963 సినిమా) (1963)[4]
  4. తారాశశాంకం (1969 సినిమా) (1969)[5]
  5. శాంత (సినిమా) (1961)[6]

మూలాలు

  1. "కథానిలయం - View Writer". kathanilayam.com. Retrieved 2021-01-07.
  2. "Indiancine.ma". Indiancine.ma. Retrieved 2021-01-07.
  3. "Maathru Murthi Telugu Full Movie | Krishnam Raju | B Saroja Devi | Appa Rao Manapuram - Movies on Google Play". play.google.com (in English). Retrieved 2020-04-17.
  4. "Paruvu Prathishta (1963) in IMDB".
  5. "Tharashashankamu (1969)". Indiancine.ma. Retrieved 2020-04-17.[permanent dead link]
  6. "Shantha (1961)". Indiancine.ma. Retrieved 2020-04-17.[permanent dead link]

బాహ్య లంకెలు

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో మానాపురం అప్పారావు పేజీ