"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

మామడ మండలం (నిర్మల్ జిల్లా)

From tewiki
Jump to navigation Jump to search

మామడ మండలం, తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లాకు చెందిన మండలం.[1]

మామడ
—  మండలం  —
నిర్మల్ జిల్లా పటంలో మామడ మండల స్థానం

Lua error in మాడ్యూల్:Location_map at line 510: Unable to find the specified location map definition: "Module:Location map/data/తెలంగాణ" does not exist.తెలంగాణ పటంలో మామడ స్థానం

అక్షాంశరేఖాంశాలు: Coordinates: Coordinates: Unknown argument format
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నిర్మల్
మండల కేంద్రం మండా
గ్రామాలు 28
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 32,303
 - పురుషులు 15,570
 - స్త్రీలు 16,732
అక్షరాస్యత (2011)
 - మొత్తం 39.45%
 - పురుషులు 53.42%
 - స్త్రీలు 26.42%
పిన్‌కోడ్ 504310

ఇది సమీప పట్టణమైన నిర్మల్ నుండి 19 కి. మీ. దూరంలో ఉంది.కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందు, మామడ తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాదు జిల్లా<లో భాగంగా ఉండేది.

గణాంక వివరాలు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 32,303 - పురుషులు 15,570 - స్త్రీలు 16,732

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

గమనిక:నిర్జన గ్రామాలు నాలుగు పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 223 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెెలుపలి లంకెలు