"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
మార్కో పోలో
మార్కో పోలో | |
---|---|
![]() 16వ శతాబ్దానికి చెందిన మార్కోపోలో చిత్రం | |
జననం | వెనిస్, ఇటలీ (సందేహం) | 1254 సెప్టెంబరు 15
మరణం | 1324 జనవరి 9 లేదా ఆపైన వెనిస్ |
మార్కో పోలో (ఆంగ్లం : Marco Polo) (1254 సెప్టెంబరు 15[1] – 1324 జనవరి 9 లేదా జూన్ 1325)[2]) ఒక వర్తకుడు, యాత్రికుడు (సాహస యాత్రికుడు) ఇతను వెనిస్కు చెందినవాడు[3] ప్రపంచ యాత్రికుడిగా ప్రసిద్ధి చెందినవాడుగా ప్రసిద్ధి, ("ఒక మిలియన్" లేదా మార్కోపోలో యాత్రలు).[4]
పోలో తన తండ్రియైన నిక్కోలో, పినతండ్రి మాఫ్ఫియోతో కలసి ప్రయాణించాడు. పట్టు మార్గం గుండా చైనా వరకు ప్రయాణించాడు. (చైనాను ఇతను ఖితాన్ ప్రజలు ఉన్న కారణంగా క్యాథే అని పిలిచాడు), చెంగీజ్ ఖాన్ మనుమడు, యువాన్ సామ్రాజ్య స్థాపకుడు అయిన కుబ్లాయి ఖాన్ను కలిసాడు.
మార్కో పోలో (Marco Polo) (1254 సెప్టెంబరు 15 – 1324 జనవరి 9 లేదా జూన్ 1325) ఒక వర్తకుడు, యాత్రికుడు (సాహస యాత్రికుడు) ఇతను వెనిస్ కు చెందినవాడు. ప్రపంచ యాత్రికుడిగా ప్రసిద్ధి చెందినవాడుగా ప్రసిద్ధి, .
పోలో తన తండ్రియైన నిక్కోలో, పినతండ్రి మాఫ్ఫియోతో కలసి ప్రయాణించాడు. పట్టు మార్గం గుండా చైనా వరకు ప్రయాణించాడు. (చైనాను ఇతను ఖితాన్ ప్రజలు ఉన్న కారణంగా క్యాథే అని పిలిచాడు), చెంగీజ్ ఖాన్ మనుమడు, యువాన్ సామ్రాజ్య స్థాపకుడు అయిన కుబ్లాయి ఖాన్ ను కలిసాడు. మనదేశానికి చాలామంది విదేశీయులు వచ్చి వెళ్ళారు. వారిలో మార్కో పోలో చాలా ముఖ్యుడు. ఇతని మూలంగా భారతదేశం గురించి బయట ప్రపంచానికి తెలిసింది. పదమూడో శతాబ్దంలో కాకతీయ రుద్రమదేవి కాలంలో మన ప్రాంతాలకూ, ఇతర దేశాలకూ ప్రయాణించిన వెనిస్ నావికుడు మార్కోపోలో వివిధ దేశాల, జాతుల ప్రజలను పరిశీలించి, సక్రమంగా విశేషాలను సేకరించాడు
Contents
ఇవీ చూడండి
- అఫనాసి నికిటిన్
- మధ్యాసియా
- క్రుసేడులు
- మధ్యయుగపు చైనాలో ఐరోపా వాసులు
- ఆసియా అన్వేషణ
- రాచరికపు చైనా అంతర్జాతీయ సంబంధాలు
- ఫ్రయర్ జూలియన్
- గియోవాన్ని డా పియాన్ డెల్ కార్పైన్
- హిటోమ్ I - ఆర్మేనియా (1254-1255)
- ఇబ్న్ బతూతా
- మధ్యయుగం
- మంగోల్ సామ్రాజ్యం
- మంగోల్ దాడులు
- ఇమియోన్ పర్వతం
- నికోలో డా కౌంటీ
- ఒడోరిక్ - పోర్డెనన్
- రబ్బన్ బార్ సౌమా (టర్కో-మంగోల్, ఇతను 1280లో ఐరోపాను సందర్శించాడూ)
- రాధనైట్
- వెనిస్ రిపబ్లిక్
- సిల్కు దారి
- చైనా-రోమన్ సంబంధాలు
- వర్తక మార్గాలు
- రుబ్రుక్ కు చెందిన విలియం
పాదపీఠికలు
- ↑ Lloyd, J & Mitchinson, J: "The Book of General Ignorance". Faber and Faber, 2006 ISBN 0307394913.
- ↑ Polo, Marco (1875). "Marco Polo's Last Will". The Book of Ser Marco Polo, the Venetian: Concerning the Kingdoms and Marvels of the East. Translated by Henry Yule. London: John Murray. pp. 69f.
- ↑ John Barrow, Travels in China (1804)
- ↑ Cite error: Invalid
<ref>
tag; no text was provided for refs namedboulnois
మూలాలు
- Bergreen, Laurence, Marco Polo, Alfred A. Knopf, New York, 2007, ISBN 978-1-4000-4345-3
- Hart, Henry H., Marco Polo, Venetian Adventurer, University of Oklahoma Press, 1967
- Larner, John, Marco Polo and the Discovery of the World, Yale University Press, 1999
- Wood, Frances, Did Marco Polo Go to China?, Westview Press, 1995
- Yule, Henry (Ed.), The Travels of Marco Polo, Dover Publications, New York, 1983 [new edition of: London, 1870]
బయటి లింకులు
- Polo's travels
- F. Wood's "Did Marco Polo Go To China?" - A critical analysis of this theory by Dr Igor de Rachewiltz of the Australian National University
Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).