"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
మాలోత్ కవిత
Jump to navigation
Jump to search
కవిత మాలోత్ | |||
పదవీ కాలము 2009 | |||
నియోజకవర్గము | మహబూబాబాద్ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1980 (age 40–41) వరంగల్ | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
నివాసము | హైదరాబాదు | ||
మతం | హిందూ |
కవిత మాలోత్ (జననం 1981) భారతీయ రాజకీయ నాయకురాలు. ఆమె తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహబూబాబాదు శాసన సభ నియోజకవర్గానికి శాసన సభ్యులుగా ఎన్నికైనారు.[1][2]
బాల్య జీవితం
ఆమె లంబాడా కులానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు రెడ్యానాయక్ కుమార్తె.
కెరీర్
కవిత మాలోత్ మహబూబాబాదు నియోజక వర్గానికి శాసనసభ్యురాలిగా 2009లో ఎన్నికైనారు. ఆమె "భద్రు నాయక్" ను వివాహమాడారు.