"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

మాల (కులం)

From tewiki
Jump to navigation Jump to search

తెలుగు పర్యాయపద నిఘంటువు మాల అనే కులం మల్ల అనే పదం నుండి వచ్చింది. మల్లయుద్ధం లో మహా యోధులు మన మల్లలే నాటి మల్ల నేటి వాడుకలో మాల గా మారింది.రాజ్యపాలన చేసి మహా యోధులు గా వున్న మల్ల యోధులు తరువాతి కాలంలో యుద్ధంలో నష్టపోవడం తో ముస్లిం రాజులు మనల్ని అణిచివేసందుకు అనేక ప్రయత్నాలు చేసి సమాజానికీ దూరంగా ఉంచారు లేనిచో మాలలు ఎక్కడ రాజ్యాన్ని పాలిస్తారో అని భయం వారిని వెంటాడింది. అలా నష్టపోయిన మల్ల వారు గ్రామ రక్షక భటులు గా, కావలి కారు, నీరాటి గాలు,కాటికాపరి గా మారి అనంతరం అంతరానివారు గా మారారు : చండాలుడు. అంతవాసి, అంతావ(శా)(సా)యి, అంత్యజాతివాడు, అంత్యజుడు, కడవాడు, కడజాతి, పంచముడు, ఐదవ జాతివాడు, అంత్యయోని, మాల, మాలడు, మాలవాడు, వెలివాడవాడు, వెలివాడు, చండాలజాతివిశేషము, అంత్యవసాయి, అంత్యుడు, అవాచ్యుడు, అస్పృశ్యుడు, కటోలుడు, కడవాడు, కీకశుడు, జనంగముడు, తోచ, తోటి, దివాకీర్తి, దివాచరుడు, దోహరి, నిషాదుడు, పంచముడు, పుల్కసుడు, ప్లవకుడు, ప్లవుడు, బుక్కసుడు, శ్వపచుడు, శ్వపాకుడు, సురియాళు, సురియాళువు, హరిజనుడు.

షెడ్యూల్డ్ కులాల జాబితాలో 35 వ కులం. షెడ్యూల్డ్ కులాల జనాభాలో 38% మాలలే. గ్రామ కాపరులుగా వ్యవసాయ కూలీలుగా ఉండేవారు. షెడ్యూల్డ్ కులాలు సమైక్యంగానే ఉండాలని మాదిగలు తమలోనుండి చీలిపోకూడదనే డిమాండుతో మాలమహానాడు పేరుతో ఉద్యమం నడుపుతున్నారు.

మాల-మాదిగల అనైక్యత

కలదమ్మా వ్రణ మంటరానితన మాకర్ణింపుమీ యిండియా

పొలమందుం గల మాలమాదిగలకున్‌ భూతేశుడే కాదు కృ

ష్ణులు కృష్ణున్నిరసించు దైవములు క్రీస్తుల్‌ మస్తుగా బుట్టినన్‌

కలుపన్నేరరు రెండుజాతులను వక్కాణింప సిగ్గయ్యెడిన్‌ _ గుర్రం జాషువా