మా అన్నయ్య (1966 సినిమా)

From tewiki
Jump to navigation Jump to search
మా అన్నయ్య
(1966 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ.భీంసింగ్
తారాగణం శివాజీ గణేశన్,
షావుకారు జానకి,
ఎస్వీ.రంగారావు,
నాగయ్య
సంగీతం జె.వి.రాఘవులు
నిర్మాణ సంస్థ షా ఫిల్మ్స్
భాష తెలుగు

ఈ చిత్రం 1966, సెప్టెంబర్ 2 విడుదలైయింది. ఈ చిత్ర దర్శకుడు ఎ.భీంసింగ్. ఇందులో ముఖ్య పాత్రలు శివాజీ గణేశన్ షావుకారు జానకి ఎస్వీ.రంగారావు నాగయ్య నటించారు.[1]

మూలాలు

  1. మద్రాసు ఫిలిం డైరీ. 1966-97లో విడుదలైన చిత్రలు. గోటేటి బుక్స్. p. 19. |access-date= requires |url= (help)