"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

మా అల్లుడు వెరీగుడ్

From tewiki
Jump to navigation Jump to search
మా అల్లుడు వెరీగుడ్
దస్త్రం:Maa alludu very good.jpg
మా అల్లుడు వెరీగుడ్ సినిమా పోస్టర్
దర్శకత్వంఇవివి సత్యనారాయణ
నిర్మాతఎం. రామలింగరాజు
రచనజనార్ధన మహర్షి (మాటలు)
స్క్రీన్ ప్లేఇవివి సత్యనారాయణ
కథఇవివి సత్యనారాయణ
నటులుఅల్లరి నరేష్, మౌనిక, రాజేంద్ర ప్రసాద్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, కోవై సరళ, మల్లికార్జునరావు, కృష్ణ భగవాన్, రఘుబాబు
సంగీతంఎమ్.ఎమ్. కీరవాణి
ఛాయాగ్రహణంవి. శ్రీనివాసరెడ్డి
కూర్పుగౌతంరాజు
నిర్మాణ సంస్థ
రోజా మూవీస్
విడుదల
6 డిసెంబరు 2003 (2003-12-06)
నిడివి
143 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

"మా అల్లుడు వెరీగుడ్" 2003, డిసెంబర్ 6న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈచిత్రంలో అల్లరి నరేష్, మౌనిక, రాజేంద్ర ప్రసాద్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, కోవై సరళ, మల్లికార్జునరావు, కృష్ణ భగవాన్, రఘుబాబు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించగా, ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందించారు.[1]

నటవర్గం

సాంకేతికవర్గం

మూలాలు

  1. తెలుగు ఫిల్మీబీట్. "మా అల్లుడు వెరీగుడ్". telugu.filmibeat.com. Retrieved 25 September 2017.