మా దైవం

From tewiki
Jump to navigation Jump to search
మా దైవం
(1976 తెలుగు సినిమా)
తారాగణం నందమూరి తారక రామారావు ,
జయచిత్ర
నిర్మాణ సంస్థ ఉదయం ప్రొడక్షన్స్
భాష తెలుగు

ఇది 1976, నవంబర్ 17న విడుదలైన తెలుగు చిత్రం. వి.శాంతారామ్ హిందీ చిత్రం దో ఆంఖే బారా హాత్ అధారంగా తీశారు.[1][2]

సాంకేతిక వర్గం

దర్శకత్వం: ఎస్.ఎస్. బాలన్ సంగీతం: కె.వి. మహాదేవన్

తారాగణం

 • ఎన్.టి. రామారావు
 • జయచిత్ర
 • నాగభూషణం
 • పద్మనాభం
 • ప్రభాకరరెడ్డి
 • పండరీబాయి
 • త్యాగరాజు

పాటలు

ఈ చిత్రంలోని పాటల వివరాలు[3]:

 1. మాఘమాసం మంగళవారం మామయ్యొచ్చాడు - వాణీ జయరాం - రచన: డా. సినారె
 2. ఒకేకులం ఒకే మతం అందరు ఒకటే - ఎస్.పి. బాలు రచన: రాజశ్రీ
 3. ఏదో ఏదో ఏదో వుంది నీ మనసులో అది ఎప్పటికైనా చెప్పక - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: రాజశ్రీ
 4. చల్లని చిరుగాలి నిన్నొక సంగతి అడగాలి - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
 5. మనిషిలోని మనసు చూడు ఆ మనసులోన ఉంటుంది - పి. సుశీల బృందం - రచన: ఆరుద్ర

మూలాలు

 1. ఏపి ప్రెస్ అకాడమీ (19 September 1976). "మా దైవం చిత్ర సమీక్ష". విశాలాంద్ర దినపత్రిక: 6. Retrieved 16 September 2017.
 2. ఆంధ్రజ్యోతి, నవ్య (ఓపెన్ పేజీ) (21 June 2020). "ఎన్టీఆర్‌ సినిమా కథతో వీరిద్దరి సినిమా!". www.andhrajyothy.com. వినాయకరావు. Archived from the original on 21 June 2020. Retrieved 14 August 2020.
 3. కొల్లూరి భాస్కరరావు. "మాదైవం - 1976". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 8 March 2020.

బయటిలింకులు