"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

మిసిమి

From tewiki
Jump to navigation Jump to search

మిసిమి (English : Misimi) ఒక తెలుగు మాస పత్రిక. మేలైన సాహిత్య సంస్కృతీ పరమైన వ్యాసపరంపరలు ఆలోచింపజేసే కవితలను, కన్నులకు ఇంపైన చిత్ర - వర్ణ చిత్రాలను, రసానందాన్ని అందించే అరుదైన సంగీత, సాహిత్య పరిచయాలను, స్ఫూర్తి ప్రదాతలైన వ్యక్తుల జీవన విధానాన్ని వారి మాటలోనే తెలియజేస్తూ ప్రచురించే పత్రిక.

విషయ సూచిక

చరిత్ర

ఆలపాటి రవీంద్రనాథ్ మిసిమి యొక్క సంస్థాపక సంపాదకులు. ఆలపాటి బాపన్న గత ఇరవై సంవత్సరాల నుండి ప్రచురణకర్తగా ఉన్నారు.

కార్య వర్గం

ప్రధాన సంపాదకులు-చెన్నూరి ఆంజనేయరెడ్డి.,

సంపాదకులు-అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి.,

సహాయ సంపాదకులు- లక్ష్మిరెడ్ది, ఈమని నాగిరెడ్ది, అబ్బూరి గోపాలకృష్ణ, జయధీర్ తిరుమలరావు, కుర్రా జితేంధ్రబాబు

వెబ్ సైట్లు

, ఈ సైటు మిసిమి పత్రిక యెక్క సైటు.

బయటి లింకులు