"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

మీగడ

From tewiki
Jump to navigation Jump to search
దస్త్రం:Milk-bottle.jpg
A milk bottle showing cream risen to the top

మీగడ పాల నుంచి ఉత్పత్తి అయ్యే పదార్థం. ఏకరీతిగా ఉన్న పాల నుంచి కొవ్వు పదార్ధములను విడదీసిన మీగడ ఏర్పడును. ఏకరీతిగా ఉన్న పాలను తగినంత సమయం సెగ చేయడం ద్వారా తేలికగా ఉన్న కొవ్వు పదార్ధాలు విడగొట్టబడి పైకి తేలుతాయి. పరిశ్రమలలో మీగడను పాల నుంచి త్వరితగతిన వేరు చేయడానికి అపకేంద్ర యంత్రంను ఉపయోగిస్తారు. వీటిని విభజన యంత్రాలు అంటారు. చాలా దేశాలలో మీగడను భద్రపరచి అమ్మడం కోసం వెన్నకొవ్వును కావలసినట్టుగా అనేక శ్రేణులలో తయారు చేస్తారు. మీగడను ఎండబెట్టి పొడిగా తయారు చేసి దగ్గర మార్కెట్లకే కాక దూర ప్రాంతాలలోని మార్కెట్ కు కూడా ఎగుమతి చేస్తారు.

మూస:మొలక-ఆహారం