ముంజేయి

From tewiki
Jump to navigation Jump to search

ముంజేయి (Forearm) పూర్వాంగంలోని మూడు భాగాలలో మధ్యభాగం. దీనిలో రత్ని, అరత్ని అనే రెండు ఎముకలు ఉంటాయి.