"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి

From tewiki
Jump to navigation Jump to search
ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి

పదవీ కాలము
2014 - 2018, 2018- ప్రస్తుతం
నియోజకవర్గము జనగామ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి పద్మలతారెడ్డి
సంతానము పృథ్వీరాజ్‌రెడ్డి, తుల్జాభవానీ
నివాసము జనగామ, తెలంగాణ

ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, జనగాం శాసనసభ నియోజకవర్గ శాసన సభ్యుడు.[1][2]

జననం

ఈయన కౌసల్యదేవి, గోపాల్‌రెడ్డి దంపతులకు వర్ధన్నపేట మండలం, పున్నేలు గ్రామంలో జన్మించాడు.

రాజకీయ విశేషాలు

2018 లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నాల లక్ష్మయ్య పై 29,568 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[3][4] 2014 లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నాల లక్ష్మయ్య పై 32,695 ఓట్ల మెజారిటీ తో గెలుపొందాడు.

మూలాలు