"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ముదిగుబ్బ మండలం

From tewiki
Jump to navigation Jump to search
ముదిగుబ్బ
—  మండలం  —
అనంతపురం పటములో ముదిగుబ్బ మండలం స్థానం

Lua error in మాడ్యూల్:Location_map at line 510: Unable to find the specified location map definition: "Module:Location map/data/ఆంధ్ర ప్రదేశ్" does not exist.ఆంధ్రప్రదేశ్ పటంలో ముదిగుబ్బ స్థానం

అక్షాంశరేఖాంశాలు: Coordinates: 14°20′00″N 77°59′00″E / 14.3333°N 77.9833°E / 14.3333; 77.9833
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా అనంతపురం
మండల కేంద్రం ముదిగుబ్బ
గ్రామాలు 26
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 58,212
 - పురుషులు 29,834
 - స్త్రీలు 28,378
అక్షరాస్యత (2001)
 - మొత్తం 51.86%
 - పురుషులు 65.44%
 - స్త్రీలు 37.65%
పిన్‌కోడ్ 515511

ముదిగుబ్బమండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే విస్తీర్నం దృష్ఠా అతి పెద్ద మండలం. ఇది అనంతపురం జిల్లాకు చెందిన మండలం. పిన్ కోడ్: 515511. పూర్వం ఇది వైయస్ఆర్ జిల్లాలో ఉండేది.Lua error in మాడ్యూల్:Mapframe at line 696: attempt to index field 'wikibase' (a nil value).

మండలంలోని గ్రామాలు

రెవెన్యూ గ్రామాలు

  1. కోటిరెడ్డిపల్లి
  2. చిన్నకొట్ల
  3. బూదనాంపల్లి
  4. కొడవండ్లపల్లి
  5. మర్తాడు
  6. ఎస్.బండ్లపల్లి
  7. గాండ్లవాండ్లపల్లి
  8. బ్రహ్మదేవరమర్రి
  9. పెద్దచిగుళ్లరేవు
  10. ఉప్పలపాడు
  11. ముక్తాపురం
  12. జొన్నలకొత్తపల్లి
  13. సంకేపల్లి
  14. యస్.బ్రాహ్మణపల్లి
  15. దొరిగల్లు
  16. తిమ్మనాయనిపాలెం
  17. గుంజేపల్లి
  18. మంగలమడక
  19. నక్కలగుట్టపల్లి
  20. నాగారెడ్డిపల్లె
  21. మలకవేముల
  22. సానేవారిపల్లి
  23. దేవరగుడిపల్లి
  24. ఎల్లారెడ్డిపల్లి
  25. మల్లేపల్లి
  26. తప్పేటవారిపల్లి
  27. కొండగట్టుపల్లి

మూలాలు

వెలుపలి లంకెలు