ముప్పవరపు భీమారావు

From tewiki
Jump to navigation Jump to search
ముప్పవరపు భీమారావు
జననంసెప్టెంబర్ 27, 1909
మరణంజనవరి 2, 1969
జాతీయతభారతీయుడు
వృత్తిరంగస్థల నటుడు

ముప్పవరపు భీమారావు (సెప్టెంబర్ 27, 1909 - జనవరి 2, 1969) ప్రముఖ రంగస్థల నటుడు.[1]

జననం

భీమారావు 1909, సెప్టెంబర్ 27గుంటూరు లో జన్మించాడు.

రంగస్థల ప్రస్థానం

గుంటూరు ఫస్టు కంపెనీ, స్టార్ థియేటర్, అబ్బూరి కంపెనీ వారు ప్రదర్శించిన నాటకాలలో వివిధ పాత్రలను పోషించాడు.

నటించిన పాత్రలు

  1. విశ్వామిత్రుడు
  2. నక్షత్రకుడు
  3. దశరథుడు
  4. బిల్వమంగళుడు
  5. భవాని శంకరుడు
  6. ధర్మారాయుడు
  7. వసుదేవుడు
  8. రాజరాజ నరేంద్రుడు

మరణం

భీమారావు తన 64వ ఏట 1969, జనవరి 2 న మరణించాడు.

మూలాలు

  1. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.454.

ఇతర లంకెలు