"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
ముహమ్మద్ అజహరుద్దీన్
ముహమ్మద్ అజహరుద్దీన్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2009 | |||
ముందు | షాఫిఖర్ రహమాన్ బరక్ | ||
---|---|---|---|
నియోజకవర్గము | మొరదాబాద్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెసు | ||
జీవిత భాగస్వామి | సంగీత బిజ్లాని | ||
సంతానము | అయాజుద్దిన్ అసద్ | ||
మతం | ఇస్లాం | ||
వెబ్సైటు | http://azhar.co/ | ||
2 జనవరి, 2014నాటికి |
ముహమ్మద్ అజహరుద్దీన్ | ||||
![]() | ||||
వ్యక్తిగత సమాచారం | ||||
---|---|---|---|---|
పూర్తి పేరు | ముహమ్మద్ అజహరుద్దీన్ | |||
మారుపేరు | అజహర్ | |||
జననం | 8 ఫిభ్రవరి 1963 | |||
హైదరాబాదు - ఆంధ్రప్రదేశ్ - భారత్, భారత్ | ||||
పాత్ర | బ్యాట్స్-మ్యాన్ | |||
బ్యాటింగ్ శైలి | కుడిచేతి బ్యాట్స్మాన్ | |||
బౌలింగ్ శైలి | Right-arm మీడియం | |||
అంతర్జాతీయ క్రికెట్ సమాచారం | ||||
తొలి టెస్టు (cap 169) | 31 డిసెంబరు 1984: v ఇంగ్లాండు | |||
చివరి టెస్టు | 2 మార్చి 2000: v దక్షిణాఫ్రికా | |||
తొలి వన్డే (cap 51) | 20 జనవరి 1985: v ఇంగ్లాండు | |||
చివరి వన్డే | 3 జూన్ 2000: v పాకిస్తాన్ | |||
దేశవాళీ క్రికెట్ సమాచారం | ||||
Years | Team | |||
1981–2000 | హైదరాబాద్ క్రికెట్ టీమ్ | |||
1983–2000 | సౌత్ జోన్ | |||
1991–1994 | Derbyshire | |||
కెరీర్ గణాంకాలు | ||||
Test | ODI | FC | LA | |
మ్యాచ్‌లు | 99 | 334 | 229 | 433 |
పరుగులు | 6,215 | 9,378 | 15,855 | 12,941 |
బ్యాటింగ్ సగటు | 45.03 | 36.92 | 51.98 | 39.33 |
100s/50s | 22/21 | 7/58 | 54/74 | 11/85 |
అత్యుత్తమ స్కోరు | 199 | 153* | 226 | 161* |
వేసిన బంతులు | 13 | 552 | 1,432 | 827 |
వికెట్లు | 0 | 12 | 17 | 15 |
బౌలింగ్ సగటు | – | 39.91 | 46.23 | 47.26 |
ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు | – | 0 | 0 | 0 |
ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు | – | n/a | 0 | n/a |
అత్యుత్తమ బౌలింగ్ | 0/4 | 3/19 | 3/36 | 3/19 |
క్యాచ్ లు/స్టంపింగులు | 105/– | 156/– | 220/– | 200/– |
As of 13 February, 2009 |
ముహమ్మద్ అజహరుద్దీన్ (en:Mohammad Azharuddin) (జననం ఫిబ్రవరి 8 1963, హైదరాబాదులో) అజహర్ గా పిలువబడే అజహరుద్దిన్, భారతీయ క్రికెట్ మాజీ కేప్టన్. క్రికెట్ రంగంలో బాగారాణించాడు. కానీ మ్యాచ్‌ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొని తన క్రికెట్ కెరీర్ ను పోగొట్టుకొన్నాడు. కోర్టులో మ్యాచ్ ఫిక్సింగ్ దోషిగా నిరూపింపబడలేదు.[1] . మే 2009 లో కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటు సభ్యునిగా ఉత్తరప్రదేశ్ లోని మురాదాబాద్ నియోజకవర్గం నుండి గెలుపొందాడు. ఈయన సికింద్రాబాదులోని మహబూబ్ కళాశాలలో చదువుకున్నాడు.
Contents
క్రికెట్ జీవితం
మ్యాచ్ పిక్సింగ్ ఆరోపణలు
రాజకీయ జీవితం
2009 పార్లమెంటు ఎన్నికలు
కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటు సభ్యునిగా ఉత్తరప్రదేశ్ లోని మురాదాబాద్ నియోజకవర్గం నుండి 49,107 మెజారిటీతో గెలుపొందాడు.[2]
ఇతరాలు
2013 జూలై 14 న మొహమ్మద్ అజహరుద్దీన్ ఢిల్లీ బ్యాడ్మింటన్ సంఘం (డీబీఏ) అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.[3]
వ్యక్తిగత జీవితం
అజహర్ తన మొదటి భార్య నౌరీన్ కు విడాకులిచ్చి, నటి సంగీతా బిజలానీని వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య సంతానం ఇద్దరు కొడుకులు అయాజుద్దీన్, అసద్. అయాజుద్దీన్ 2011 సెప్టెంబరు 11 న ఔటర్ రింగ్ రోడ్డులో పుప్పాలగూడ వద్ద బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చనిపోయాడు.
మూలాలు
- ↑ http://news.bbc.co.uk/sport2/hi/in_depth/2000/corruption_in_cricket/1055889.stm
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-10-11. Retrieved 2013-11-25.
- ↑ http://www.andhraprabha.com/sports/azahar-new-innings/1140.html[permanent dead link]
బయటి లింకులు
Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).
- All articles with dead external links
- Articles with dead external links from జనవరి 2020
- Articles with permanently dead external links
- భారత క్రికెట్ కెప్టెన్లు
- భారతీయ ముస్లింలు
- 1963 జననాలు
- అర్జున అవార్డు గ్రహీతలు
- 15వ లోక్‌సభ సభ్యులు
- జీవిస్తున్న ప్రజలు
- భారత క్రికెట్ క్రీడాకారులు
- భారత టెస్ట్ క్రికెట్ క్రీడాకారులు
- భారత వన్డే క్రికెట్ క్రీడాకారులు
- తెలంగాణ క్రీడాకారులు
- తెలంగాణ క్రికెట్ క్రీడాకారులు
- విజ్డెన్ క్రికెటర్లు
- ఉత్తర ప్రదేశ్ రాజకీయనాయకులు
- భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు
- నిజాం కళాశాల పూర్వవిద్యార్ధులు
- ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్ధులు