"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

మెడ

From tewiki
Jump to navigation Jump to search
మనిషి మెడ

తల నుండి మొండెంను వేరుచేసే భాగాన్ని మెడ (Neck) అంటారు. ఇది దవడ ఎముక నుండి ఛాతీ పైభాగం వరకు ఉంటుంది.

స్వరపేటిక, థైరాయిడ్ గ్రంథులు ఇక్కడి ముఖ్య భాగాలు.

మెడ నొప్పి అనేది ఒక సాధారణమైన సమస్య.

మూస:మొలక-మానవ దేహం