"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

మెనూ (కంప్యూటింగ్)

From tewiki
Jump to navigation Jump to search
ఒక సాధారణ అప్లికేషన్ మెనూ
మెనూ మరియు విస్తరించబడిన దీని ఉప మెనూ

కంప్యూటింగ్ మరియు టెలికమ్యూనికేషన్స్‌లలో మెనూ లేదా మెనూ బార్ అనునది గ్రాఫికల్ నియంత్రణ భాగము. ఇది కంప్యూటర్ లేదా కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా ఆపరేటర్‌కు ప్రదర్శింపబడే ఎంపికల లేదా ఆదేశాల జాబితా. మెనూలో ఇవ్వబడిన ఎంపికలను ఆపరేటర్ అనేక పద్ధతుల (ఇంటర్‌ఫేస్లు అని పిలవబడే) ద్వారా ఎంపిక చేసుకోవచ్చు: